- Home
- Entertainment
- చిన్న గౌను, స్లీవ్ లెస్ జాకెట్... రష్మిక లేటెస్ట్ ఫోటోలు చూస్తే మనసు హీటెక్కడం ఖాయం
చిన్న గౌను, స్లీవ్ లెస్ జాకెట్... రష్మిక లేటెస్ట్ ఫోటోలు చూస్తే మనసు హీటెక్కడం ఖాయం
లక్కీ లేడీ రష్మిక మందాన సోషల్ మీడియా పోస్టులతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. ట్రెండీ డ్రెస్సులలో గ్లామర్ ఫోజులిస్తూ కాకరేపుతున్నారు. షార్ట్ గౌన్, స్లీవ్ లెస్ జాకెట్ లో సెగలు రేపింది రష్మిక మందాన.

షార్ట్ ఫ్రాక్ లో థై అందాలు చూపిస్తూ స్మైలీ పోజులిచ్చిన రష్మిక, స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి హాట్ హాట్ గా అందాలు వడ్డించేశారు. రష్మిక లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుండగా క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

రష్మిక తాజా సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామర్ ఫోటోలను ఫ్యాన్స్ షేర్స్ చేస్తూ, ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

ఇక టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే రష్మిక టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లారు.2018లో వచ్చిన ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రష్మిక టాప్ హీరోల సరసన చేసే రేంజ్ కి ఎదిగారు.

విజయ్ దేవరకొండ సరసన నటించిన గీతగోవిందం భారీ విజయం అందుకోగా రష్మిక పాపులారిటీ మరింత పెరిగిపోయింది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడంతో లక్కీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది రష్మిక.

ఈ ఏడాది కూడా రెండు భారీ హిట్స్ సొంతం చేసుకుంది రష్మిక. సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ కి జంటగా రష్మిక నటించారు. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన ఆ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది

ఇదే ఏడాది విడుదలైన భీష్మ మూవీ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. పరాజయాలతో ఉన్న నితిన్ ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కారు. భీష్మ మూవీలో కూడా హీరోయిన్ గా రష్మిక నటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ కి జంటగా పుష్ప మూవీలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.