2019లో అభిమానులను మోసం చేసిన స్టార్ హీరోలు

First Published 9, Dec 2019, 10:24 AM

2019లో టాలీవుడ్ లో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు కొన్ని ఊహించని షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు అభిమానుల్లో రేపిన అంచనాల డోస్ కి సినిమా  ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో అని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు మొత్తం రివర్స్ అయ్యాయి. స్టార్ హియాలను నమ్మి హడావుడి చేసిన అభిమానులకు హీరోలు తెలియకుండా దెబ్బేశారు.

ప్రభాస్: బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడంతో విడుదలకు ముందుకు అభిమానులు ప్రభాస్ పై పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. కానీ అర్ధంలేని సినిమా స్క్రీన్ ప్లేతో దర్శకుడు సౌత్ ఆడియెన్స్ ని మెప్పించలేకపోయాడు. ఈ సినిమాలో ప్రభాస్ గెటప్ పై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఈ సినిమాతో స్టైలిష్ గా మెప్పిస్తాడని అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.

రామ్ చరణ్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రల్లో ఒకటైన మూవీ వినయ విధేయ రామ. ఈ సినిమా కనీసం పెట్టిన బడ్జెట్ ని కూడా వెనెక్కి కూడా తేలేకపోయింది. మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మొదటి షోకే ఆవిరైపోయాయి.

ఎన్టీఆర్ బయోపిక్: కథానాయకుడు కాస్త పరవాలేధనిపించినా మహానాయకుడు అయితే డిజాస్టర్ తో నందమూరి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ బయోపిక్ రిలీజ్ కి ముందు క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్. అలాగే ఎన్టీఆర్ పేరుతో అనవసరంగా ప్రయోగం చేశారనే నెగిటివ్ టాక్ వచ్చింది.

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మూవీ రిలీజ్ కి ముందు చేసిన హడావుడి ఏ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో విజయ్ ప్రమోషన్స్ చేసి మరి సినిమాని రిలీజ్ చేశాడు. తమ అభిమాన హీరో అన్ని భాషల్లో సక్సెస్ అందుకుంటాడని అనుకున్న అభిమానులకు ఊహించని దెబ్బ పడింది.

నాగార్జున: మన్మథుడు సినిమా అక్కినేని అభిమానులకే కాదు చాలా మందికి ఒక ఫెవరెట్ మూవీ. అలాంటి టైటిల్ తో సీక్వెల్ అంటూ ప్రయోగం చేసిన నాగ్ అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశాడు.

శర్వానంద్ నుంచి వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీ రణరంగం.  అందులో కాజల్  హీరోయిన్ గా నటించడంతో ఆడియెన్స్ లో అంచనాలు పెరిగాయి. పైగా సాంగ్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. కానీ సినిమా మాత్రం దారుణమైన ఫీలింగ్ ని కలిగించింది.

మిస్టర్ మజ్ను సినిమాతో ఫైనల్ గా సార్ హీరోల రేంజ్ లో అఖిల్ సక్సెస్ అందుకోబోతున్నాడు అని అక్కినేని అభిమానులంతా ఒక రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో అత్యంత దారుణమైన కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో ఇదొక్కటి. తెలుగులో అయితే అభిమానులు సూపర్ స్టార్ ని మరచిపోయారా అనేలా.. కలెక్షన్స్ వచ్చాయి.

విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా దొరసానితో సక్సెస్ అందుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ సినిమా మొదటిరోజే చతికిల పడింది.

Chanakya movie

Chanakya movie

loader