MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దిల్ రాజు స్కూల్ లో ఎదిగిన స్టార్ దర్శకులు

దిల్ రాజు స్కూల్ లో ఎదిగిన స్టార్ దర్శకులు

డైరెక్టర్ ఒక సినిమా చేయాలంటే నిర్మాత చాలా బలంగా ఉండాలి. మేకింగ్ లో అతడికి ఫుల్ సపోర్ట్ అందితేనే సినిమా క్లిక్కవుతుంది.టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా యువ దర్శకులను ప్రోత్సహించడంలో అయన ముందుంటారు.

3 Min read
Author : prashanth musti
Published : Sep 23 2019, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
117
డైరెక్టర్ ఒక సినిమా చేయాలంటే నిర్మాత చాలా బలంగా ఉండాలి. మేకింగ్ లో అతడికి ఫుల్ సపోర్ట్ అందితేనే సినిమా క్లిక్కవుతుంది.టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా యువ దర్శకులను ప్రోత్సహించడంలో అయన ముందుంటారు.

డైరెక్టర్ ఒక సినిమా చేయాలంటే నిర్మాత చాలా బలంగా ఉండాలి. మేకింగ్ లో అతడికి ఫుల్ సపోర్ట్ అందితేనే సినిమా క్లిక్కవుతుంది.టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా యువ దర్శకులను ప్రోత్సహించడంలో అయన ముందుంటారు.

డైరెక్టర్ ఒక సినిమా చేయాలంటే నిర్మాత చాలా బలంగా ఉండాలి. మేకింగ్ లో అతడికి ఫుల్ సపోర్ట్ అందితేనే సినిమా క్లిక్కవుతుంది.టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా యువ దర్శకులను ప్రోత్సహించడంలో అయన ముందుంటారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
217
Dil Raju

Dil Raju

Dil Raju
317
కెరీర్ మొదట్లో ఎక్కువగా కొత్త దర్శకులతో సినిమాలను నిర్మించిన రాజు ఈ మధ్య ఎక్కువగా ప్రయోగాలు చేయడం లేదు. ఇక అప్పుడపుడు సీనియర్ దర్శకులకు మళ్ళీ మెగా ఫోన్ పట్టె అవకాశం ఇస్తున్నారు.

417
సాధారణంగా దిల్ రాజు అప్పట్లో తన ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఎవరైనా దర్శకులు మొదటి అవకాశంతో సక్సెస్ కొడితే రెండవసారి కూడా అవకాశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక ఆయన స్కూల్ నుంచి వచ్చిన నిర్మాతలపై ఒక లుక్కేద్దాం పదండి.

517
రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుకుమార్ మొదటి సినిమా ఆర్య ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. దిల్ సినిమాకు అసిస్టెంట్ గా ఉన్న సుక్కు ఆ సమయంలో ఆర్య కథను డెవలప్ చేసి దిల్ రాజును మెప్పించాడు

617
ఆ సినిమా సక్సెస్ అనంతరం మరో సినిమా దిల్ రాజుతోనే చేయాలి. కానీ సుక్కు చేయలేదు. జగడం స్క్రిప్ట్ లో దిల్ రాజు కొన్ని మార్పులు అడిగినప్పటికీ సుక్కు మొండి పట్టుతో సినిమా చేశాడు. కానీ ఆ సినిమా దిల్ రాజు గ్రహించినట్టుగానే ఆడలేదు. ఆ తారువాత సుకుమార్ తన పొరపాటును తెలుసుకున్నారు.

717
బోయపాటి శ్రీను: రవితేజతో చేసిన భద్ర సినిమా తెరకెక్కించడానికి బోయపాటి మొదట్లో చాలా కష్టపడ్డాడు. చాలా మంది నిర్మాతలు ఆ కథ చేయనున్నారు. ఫైనల్ గా దిల్ రాజు నమ్మి కథలో కొన్ని మార్పులు చేయించి రవితేజకు ఫిక్స్ చేశాడు.

817
బొమ్మరిల్లు భాస్కర్: బొమ్మరిల్లు సినిమా చేసి ఇంటిపేరుగా మార్చుకున్న భాస్కర్ దిల్ రాజు ప్రొడక్షన్ స్కూల్ లో కొన్నేళ్ళవరకు దర్శకత్వ శాఖలో పని చేశాడు. బొమ్మరిల్లు తో సక్సెస్ అందుకొని నెక్స్ట్ పరుగు కూడా దిల్ రాజు సపోర్ట్ తోనే తెరకెక్కించాడు.

917
వంశీ పైడిపల్లి: దిల్ రాజు నిర్మించిన మున్నా సినిమాతో మంచి అవకాశాన్ని అందుకున్నప్పటికీ వంశీ సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆ తరువాత బృందావనం కథను నమ్మి దిల్ రాజు మరో అవకాశాన్ని ఇచ్చాడు.

1017
అనంతరం ఎవడు, మహేష్ మహర్షి కూడా దిల్ రాజు సపోర్ట్ తో తెరకెక్కించి వంశీ సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ దిల్ రాజు ప్రొడక్షన్ లోయనే చేయనున్నట్లు తెలుస్తోంది.

1117
కొత్త బంగారు లోకం సినిమాతో దిల్ రాజు నమ్మకాన్ని నిలబెట్టిన శ్రీకాంత్ అనంతరం ఆయన ఇచ్చిన ధైర్యంతో ఐదేళ్లు కష్టపడి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ మల్టీస్టారర్ కథను సెట్ చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

1217
వాసు వర్మ: దిల్ రాజు ఏదైనా కొత్త కథలో అనుమానం వస్తే స్టోరీ డిస్కర్షన్స్ లో వాసువర్మ ఉండాల్సిందే. అయితే అతని జడ్జిమెంట్ ను చాలా సార్లు నమ్మిన దిల్ రాజు నాగ చైతన్య ఎంట్రీ భారాన్ని అతనికి అప్పగించాడు.

1317
జోష్ సినిమా తేడా కొట్టినప్పటికీ స్క్రిప్ట్ డిస్కర్షన్స్ లో వాసుకి అవకాశం ఇచ్చాడు. ఆరేళ్ల అనంతరం సునీల్ కృష్ణాష్టమి తో మరో అవకాశం ఇచ్చినప్పటికీ వాసువర్మ క్లిక్కవ్వలేకపోయారు.

1417
వేణు శ్రీరామ్: ఓ మై ఫ్రెండ్ సినిమాతో ప్లాప్ అందుకున్నప్పటికీ ఈ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చి నాని MCA సినిమాను దిల్ రాజు నిర్మించారు. నెక్స్ట్ అల్లు అర్జున్ ఐకాన్ ని కూడా వేణు దిల్ రాజు ప్రొడక్షన్ లోనే తెరకెక్కించిననున్నాడు.

1517
సతీష్ వేగేశ్న: ముందు రచయితగా సక్సెస్ అయినప్పటికీ మూడు సినిమాలు డైరెక్ట్ చేసి డిజాస్టర్స్ అందుకున్న సతీష్ కు శతమానం భవతి ద్వారా అవకాశాన్ని ఇచ్చాడు. ఆ తరువాత కూడా శ్రీనివాస కళ్యాణం అని మరో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

1617
నెక్స్ట్ కూడా కొంత మంది యువ దర్శకులను పరిచయం చేయాలనీ దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నాడు. నాగ చైతన్య తో చేయబోయే నెక్స్ట్ సినిమా ద్వారా శశి అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.

1717
సి.ప్రేమ్ కుమార్: కోలీవుడ్ లో 96అనే ఒకే ఒక్క సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రేమ్ కుమార్ తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా అదే కథను రీమేక్ చేయనున్నాడు. సి.ప్రేమ్ కుమార్: కోలీవుడ్ లో 96అనే ఒకే ఒక్క సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రేమ్ కుమార్ తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్ లో కూడా అదే కథను రీమేక్ చేయనున్నాడు. శర్వానంద్ - సమంత ఈ రీమేక్ లో జోడిగా నటిస్తున్నారు.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Recommended image2
Ram Charan: రామ్ చరణ్‌ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్, ఆమెకెలా తెలిసిందబ్బా..?
Recommended image3
Peddi Censor Review: పెద్ది దుబాయ్ సెన్సార్ రివ్యూ..రిజల్ట్ పక్కాగా ఇదే, రాంచరణ్ ఇలాంటి కథ చేయొచ్చా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved