MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అవసరానికి వాడుకొని, తర్వాత నా జీవితంతో ఆడుకున్నారు... అనసూయ సెన్సేషనల్ కామెంట్స్!

అవసరానికి వాడుకొని, తర్వాత నా జీవితంతో ఆడుకున్నారు... అనసూయ సెన్సేషనల్ కామెంట్స్!

అనసూయ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ లో... ఒకప్పుడు వేడుకున్నవారు... అవసరానికి వాడుకొని, అవసరం తీరాక, నాతో ఆడుకున్నారని కామెంట్ పెట్టారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 16 2021, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
మరి అనసూయను వాడుకొని ఆ తరువాత ఆమె జీవితంతో ఆడుకున్నవారు ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. టాలీవుడ్ లో మోస్ట్ పాప్యులర్ నటిగా ఆమె మారిపోయారు. హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు ఆమె.

310
కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్న అనసూయ, సిల్క్ స్మిత బయోపిక్ తోపాటు, థాంక్ యూ బ్రదర్ అనే మూవీలో ప్రధాన పాత్ర చేస్తున్నారు.

410
నిహారికతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్న అనసూయ, తమిళంలో విజయ్ సేతుపతి మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

510
మరోవైపు బుల్లితెరపై యాంకర్ గా అనేక షోలు చేస్తున్నారు. ప్రత్యేకమైన కార్యక్రమాలలో కనిపిస్తున్నారు.

610
కొత్తగా ఐటెం బేబీ అవతారం కూడా ఎత్తారు అనసూయ. యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ చావుకబురు చల్లగా లో అనసూయ ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు.

710
ఇటీవలే ఆ ఐటెం సాంగ్ షూటింగ్ జరుగగా అనసూయ లుక్ విడుదల చేశారు. లంగా ఓణీలో.. అనసూయ లుక్ చాలా మాస్ గా ఉంది.

810
ఈ ఐటమ్ సాంగ్ కి సంబందించిన లిరిక్స్ కొన్ని అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు 'అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు' అన్న లిరిక్స్ ఆసక్తి రేపుతున్నాయి.

910
మరి అనసూయను అంతగా వాడుకొని, మోసం చేసిన వారు ఎవరో... ఆ కథ ఏమిటో తెలియాలంటే చావు కబురు చల్లగా చిత్రం విడుదల కావాల్సిందే.

1010
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తుండగా,  దర్శకుడు కౌశిక్ పెగళ్లపల్లి తెరకెక్కిస్తున్నాడు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved