- Home
- Entertainment
- శ్రీనివాస్ అవసరాల గుట్టు బయపెట్టిన కో డైరెక్టర్.. బట్టతలతో షాక్.. సంచలనం రేపుతున్న వీడియో
శ్రీనివాస్ అవసరాల గుట్టు బయపెట్టిన కో డైరెక్టర్.. బట్టతలతో షాక్.. సంచలనం రేపుతున్న వీడియో
ప్రముఖ దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల షాకింగ్ వీడియో మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీనివాస్ అవసరాల కో డైరెక్టర్ మహేష్ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనని అనవసరంగా బెదిరించాడని ఓ వీడియోని వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.
17

ఇందులో మహేష్ అనే కో డైరెక్టర్ మూడేళ్లుగా శ్రీనివాస్ అవసరాల వద్ద పనిచేస్తున్నట్టు తెలిపారు. మహేశ్‌కి శ్రీనివాస్‌కి మధ్య గొడవలు రావడంతో అతన్ని తిట్టి ఆఫీస్ నుంచి గెంటేశాడు. దీంతో మహేష్ .. శ్రీనివాస్ ఆఫీస్‌కి వెళ్లి రచ్చ రచ్చ చేశాడు.

27
అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం బయటపెడతానంటూ అతని ఒరిజినల్ ఫేస్ చూపించి షాకిచ్చాడు. ఈ మేరకు అతను సెల్ఫీ వీడియో తీసి పంచుకున్నారు.

37
`అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా.. ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నాను.

47
నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఈ రోజు నన్ను అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. ఒక్క రీజన్ కూడా లేదు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి` అంటూ ఫోటో షూట్‌లో ఉన్న శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి తలపై ఉన్న క్యాప్‌ని బలవంతంగా తీసేశాడు.

57
సినిమాల్లో ఉంగరాల జట్టుతో అందంగా కనిపించే శ్రీనివాస్‌కు బట్టతల ఉంది. ఈ విషయాన్ని మహేష్ బహిర్గతం చేశాడు. క్యాప్ తీయడంతో శ్రీనివాస్ బట్టతల బయటపడింది.

67
దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్.. మహేశ్‌ని బూతులు తిడుతూ.. ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ బెదిరించాడు.

77
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో నిజమెంతా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది నిజమేనా లేక సినిమా ప్రమోషన్ కోసమే చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

Latest Videos