MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • విడాకుల వార్తలపై నోరు మెదపని టాలీవుడ్ జంటలు... మౌనం వెనుక అర్థం అదేనా!

విడాకుల వార్తలపై నోరు మెదపని టాలీవుడ్ జంటలు... మౌనం వెనుక అర్థం అదేనా!

తరచుగా టాలీవుడ్ సెలబ్రిటీలు విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య ఈ ట్రెండ్ ఎక్కువైంది. మొత్తంగా చూస్తే నెలల వ్యవధిలో అమీర్ ఖాన్-కిరణ్ రావ్, సమంత-నాగ చైతన్య, ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల ప్రకటన చేశారు. వీరందరూ వివిధ పరిశ్రమలకు చెందిన చిత్ర ప్రముఖులు కావడం విశేషం.

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 29 2022, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shravana Bhargavi Kalyan Dev

Shravana Bhargavi Kalyan Dev

అయితే టాలీవుడ్ లో మరో రెండు జంటలు విడాకులు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సదరు జంటలు నోరు మెదపకపోవడం విశేషం. దీంతో ఈ వార్తల్లో నిజం ఉందా లేదా? అనే ఓ సందిగ్ధత కొనసాగుతుంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ (Srija)భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోతున్నట్లు, సింగర్ హేమచంద్ర భార్య శ్రావణ భార్గవితో విడిపోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sreeja Kalyan

Sreeja Kalyan


ఇక శ్రీజ చదువుకుంటున్న రోజుల్లో క్లాస్ మేట్ ని ప్రేమించి, రహస్య వివాహం చేసుకున్నారు. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. కొన్నాళ్ళకు పిల్లల ప్రేమను చిరంజీవి అంగీకరించిన దగ్గరకు తీసుకున్నారు. ఓ పాప పుట్టాక మొదటి భర్త నుండి శ్రీజ విడిపోయారు. 

37

అనంతరం కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఓ అమ్మాయి ఉంది. మొదటి భర్త కూతురు కూడా శ్రీజ వద్దే పెరుగుతున్నారు. అయితే కొన్నాళ్లుగా శ్రీజ, కళ్యాణ్ దేవ్(Kalyan Dev) మధ్య రిలేషన్ సరిగా లేదనేది మీడియా కథనాల సారాంశం. ఈ వార్తలకు బలం చేకూర్చేలా వారి ప్రవర్తన ఉంది. చిరంజీవి అల్లుడయ్యాక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 
 

47
Sreeja Kalyan

Sreeja Kalyan

కళ్యాణ్ దేవ్ మొదటి మూవీ విజేత కు చిరంజీవి(Chiranjeevi) మంచి ప్రచారం కల్పించారు. ఆ చిత్ర టైటిల్ కూడా చిరంజీవిదే. ఆ మూవీ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. ఇక కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం సూపర్ మచ్చి 2022 సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఆ చిత్రానికి చిరు ఫ్యామిలీ నుండి మద్దతు దొరకలేదు. ఇక మూడో మూవీ కిన్నెరసాని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. కళ్యాణ్ దేవ్ కి చిరంజీవి ఫ్యామిలీ మద్దతు లేదనేది దీంతో స్పష్టం అవుతుంది. 

57
Sreeja Kalyan

Sreeja Kalyan


మరోవైపు శ్రీజ మూడో వివాహం చేసుకోనున్నారంటూ వార్తలు రావడం విశేషం. ఇక గత వారం రోజులుగా సింగర్స్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రావణ భార్గవి, హేమచంద్ర(Hema Chandra) విడిపోతున్నారన్న విషయాన్ని ఎవరూ నమ్మలేకున్నారు. 

67


నిజానికి వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. కెరీర్ పరంగా కూడా సక్సెస్ ఫుల్ ట్రాక్ లో ఉన్నారు. ఇద్దరూ సింగర్స్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ గా రాణిస్తున్నారు. ఓ ఏడాది క్రితం పాప కూడా పుట్టింది. ఓ లేడీ సింగర్ వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టిందని, విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం వారిద్దరూ విడి విడిగానే ఉంటున్నారట. 

77

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ రెండు జంటల విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్ని కథనాలు వెలువడుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. మౌనం అర్థాంగీకారం అంటారు. వీళ్ళ సైలెన్స్ కి అర్థం అదేనా? నిజంగానే ఈ రెండు జంటల మధ్య సఖ్యత లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image2
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Recommended image3
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved