శ్రీదేవి నుంచి నటాషా వరకు.. పెళ్లికి ముందే తల్లులైన అందాల భామలు వీరే!
ప్రజెంట్ జనరేషన్‌లో సహజీవనం చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మన దేశంలో అది ఓ పెద్ద తప్పుగా భావించే రోజుల్లో కూడా కొంత మంది హీరోయిన్లు సహజీవనం చేశారు. అంతేకాదు పెళ్లి కాకుండానే తల్లి అయి అభిమానులకు, ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చారు. అలాంటి అందాల భామ లిస్ట్ ఓ సారి చూద్దాం.

సినీ తారల జీవితాల్లోని ప్రతి చిన్న విషయాన్ని అభిమానులు ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే కొంత మంది హీరోయిన్లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవటమో లేక పెళ్లి చేసుకోకుండానే తల్లి కావటమో లాంటి విషయాలతో వార్తల్లో నిలిచారు.

ఇటీవల నటాషా స్టాంకోవిక్, హార్దిక పాండ్యాల వ్యవహారంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. వీరిద్దరు పెళ్లి చేసుకోకుండానే ఇటీవల ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు.

మిడ్ డే కథనం ప్రకారం అతిలోకసుందరి శ్రీదేవి కూడా పెళ్లి ముందే గర్భవతి అయ్యింది. దీంతో హడావిడిగా పెళ్లి చేసుకున్న ఈ జంట తరువాత కొద్ది రోజులకే జాన్వీకి జన్మనిచ్చారు.

బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ కూడా ఈ మధ్యే తల్లి అయ్యింది. ప్రియుడు జార్జ్‌తో నిశ్చితార్థం చేసుకున్న అమీ, పెళ్లికి ముందే అతడితో ఓ కొడుకును కన్నది. వీరిద్దరు త్వరలో గ్రీస్‌లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు.

కల్కి కొచిన్ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు వెల్లడించింది. తన బాయ్ ఫ్రెండ్ గై హర్షబర్గ్ కారణంగా తాను గర్భం దాల్చినట్టుగా చెప్పింది కల్కి.

అంగద్ బేడీ, నేహా దూపియాలు వివాహం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి తేదిని హడావిడిగా ప్రకటించి పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అందుకు కారాణాన్ని వివరిస్తూ నేహ గర్బవతి కావటంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు.

తెలుగు సినిమాల్లోనూ నటించిన సెలీనా జెట్లీ కూడా పెళ్లికి ముందే గర్భవతి అన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను ఆమె ఖండించింది. అయితే సెలీన పెళ్లి తరువాత 9 నెలలు గడవక ముందే కవలలకు జన్మనివ్వటంతో అంతా ఆ వార్తలు నిజమే అనుకున్నారు.

స్పెషల్ సాంగ్స్‌లో కనిపించే గాబ్రియల్ కూడా పెళ్లి ముందే తల్లైంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్‌తో డేటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ గత ఏడాది అరిక్ రామ్‌పాల్‌కు జన్మనిచ్చారు.

హాట్ బ్యూటీ మహిమా చౌదరి వివాహం కూడా సంచలనంగా మారింది. బాబీ ముఖర్జీని పెళ్లాడిన మహిమా 9 నెలలకన్నా ముందే కూతురుకి జన్మనిచ్చింది.

దక్షిణాది నటి సారిక, కమల్ హాసన్‌ల రిలేషన్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ జంట పెళ్లికి ముందే శృతిహాసన్‌కు జన్మనిచ్చారు. ఆ తరువాత పెళ్లి చేసుకొని అక్షరకు జన్మనిచ్చారు.

కొంకన్ సేన్ శర్మ పెళ్లి అయిన ఆరు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. 2007లో ఆమె రణవీర్ షోరేను రహస్య వివాహం చేసుకుంది. అయితే ఆమె పెళ్లికి ముందే గర్భవతి అన్న వార్తలను మాత్రం ఖండించింది.

అమృత అరోరా పెళ్లి వ్యవహారం కూడా ఇలాంటి వార్తలతోనే సంచలనం సృష్టించింది. బిజినెస్ మెన్ షకీల్‌ను ఆమె హడావిడిగా పెళ్లి చేసుకుంది. ఆమె గర్బవతి కావటమే అందుకు కారణమని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

నటి, దర్శకురాలు నీనా గుప్తా కూడా పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది. ప్రముఖ క్రికెటర్ వీవీయన్ రిచర్డ్స్‌తో బిడ్డను కన్న తరువాత ఆమె అతడిని వివాహం చేసుకుంది. అయితే వీవీయన్ మాత్రం తాను మొదటి భార్యతోనే ఉంటానన్న కండీషన్‌తో నీనాను వివాహం చేసుకున్నాడు.