వాలెంటైన్స్ డే రోజు రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. బాత్‌రూమ్‌ సెల్ఫీతో విషెస్‌.. మొత్తం విప్పేసిందిగా!

First Published Feb 15, 2021, 3:54 PM IST

వివాదాస్పద తెలుగు నటి శ్రీరెడ్డి ఈ సారి మరింతగా రెచ్చిపోయింది. గ్లామర్‌ బ్యూటీ సిల్క్ స్మిత బయోపిక్‌లో నటిస్తున్న ఈ అమ్మడు వాలెంటైన్స్ డే సందర్భంగా బాత్‌రూమ్‌ సెల్ఫీని పంచుకుంది. మొత్తం విప్పేసి కేవలం బికినీతో సెల్ఫీ దిగి ఫ్యాన్స్ కి విందు భోజనం పెట్టింది. అంతా చూపిస్తూ నెటిజన్లని పిచ్చెక్కిస్తుంది.