MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందానికి మాస్ స్టైల్ మిక్స్ చేసిన శ్రీముఖి.. లంగాఓణిలో చితక్కొట్టేసిందిగా..

అందానికి మాస్ స్టైల్ మిక్స్ చేసిన శ్రీముఖి.. లంగాఓణిలో చితక్కొట్టేసిందిగా..

టాలీవుడ్ లో బుల్లితెరపై శ్రీముఖి పాపులర్ యాంకర్. లౌడ్ వాయిస్ తో బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Oct 06 2021, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో బుల్లితెరపై శ్రీముఖి పాపులర్ యాంకర్. లౌడ్ వాయిస్ తో బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యాంకరింగ్ చేస్తూనే శ్రీముఖి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. టివి కార్యకమాల్లో శ్రీముఖి ఎనేర్జి లెవెల్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. 

 

27

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

 

37

శ్రీముఖి చివరగా 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. మహిళలని కించపరిచేలా తెరకెక్కించారు అంటూ ఈ చిత్రం వివాదంలో కూడా చిక్కుకుంది. 

 

47

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి పింక్ లంగాఓణిలో ఇచ్చిన ఫోజులు కేకపెటించేలా ఉన్నాయ్. ట్రెడిషనల్ వేర్ లో కనిపిస్తే తన అందం ఏ రేంజ్ లో ఉంటుందో శ్రీముఖి మరోసారి నిరూపించుకుంది. 

 

57

శ్రీముఖి వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్ కి శ్రీముఖి కాస్త మాస్ టచ్ ఇచ్చింది. లంగాఓణి ధరించిన శ్రీముఖి స్టైల్ గా కళ్ళకు గాగుల్స్ కూడా పెట్టుకుంది. గాగుల్స్ తో ఇచ్చిన ఫోజులు క్రేజీగా ఉన్నాయి.  బుల్లితెరపై శ్రీముఖికి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆమె అందం మాత్రమే కాదు చలాకీతనం కూడా. 

 

67

శ్రీముఖి బులితెరపి తన చలాకీతనంతో ఎలాంటి షోని అయినా నడిపించగలదు. సందర్భానుసారం శ్రీముఖి వేసే కామెడీ పంచ్ లో షోలలో హైలైట్ అవుతున్నాయి. 

 

77

శ్రీముఖి బిగ్ బాస్ 3 లో రన్నరప్ గా నిలిచాక క్రేజ్ తో పాటు అభిమానులని కూడా పెంచుకుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. 

Also Read: సమంత, అనుష్కపై మనసులో మాట బయటపెట్టిన క్రేజీ బ్యూటీ.. ఆ ముగ్గురు హీరోలంటే..

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Lord Ram Actors : రాముడి పాత్ర చేసిన అత్యంత ఖరీదైన 6గురు హీరోలు వీళ్లే.. ఎవరి రెమ్యూనరేషన్ ఎంత?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాకిచ్చిన సుమిత్ర- పారు ఫైర్- స్వప్నకు పెళ్లిచూపులు-కాశీ బాధ
Recommended image3
హీరోయిన్ కాళ్లు మొక్కిన బాలకృష్ణ, షాక్ లో అభిమానులు, నెటిజన్లు ఏమంటున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved