బొద్దు అందాలతో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫ్యామిలీతో దివాళి పండగ.. నీకంటే డాడీనే యంగ్ ఉన్నాడంటూ కామెంట్
యాంకర్ శ్రీముఖి గ్లామర్ షోతో సోషల్ మీడియాలో అలరిస్తుంది. అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్‌లో మెరిసే ఈ భామ ఇప్పుడు పండగ వేళ మరింత సాంప్రదాయంగా మారిపోయింది.
ప్రస్తుతం టాప్ యాంకర్‌గా రాణిస్తుంది శ్రీముఖి. ఆమె సందడి మామూలుగా కాదు. సుమని కూడా మించి షోస్ చేస్తుంది. తనదైన చలాకీతనంతో అలరిస్తుంది. పంచ్ డైలాగ్‌లు, సెటైర్లతో అలరిస్తుంది. ఎంటర్‌టైన్ చేస్తుంది.
శ్రీముఖి ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంది. ఆమె పేరెంట్స్, బ్రదర్‌తో కలిసి గ్రాండ్‌గా పండగని జరుపుకుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. నెట్టింట ఆయా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
శ్రీముఖి ఇందులో బొద్దుగా కవ్విస్తుంది. లెహంగా చోళీలో మెరిసిపోతుంది. పండగంతా తనలోనే ఉందని చాటి చెబుతుంది. అందరిలోనూ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
శ్రీముఖి ఫ్యామిలీ ఫోటోలు పంచుకోగా, అందులో నెటిజన్లు ఓ విషయాన్ని గమనిస్తున్నారు. ఆమె తండ్రిని ఫోకస్ చేస్తున్నారు. ఆయన చాలా యంగ్ గా ఉన్నాడు, కుర్రాడిలా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే శ్రీముఖి బ్రదర్ కంటే తండ్రినే యంగ్ ఉండటం విశేషం.
దీంతో నెటిజన్లు స్పందిస్తూ సెటైర్లు వేస్తున్నారు. నీ కంటే మీ ఫాదరే యంగ్ గా ఉన్నావని, రాను రాను ముసలిదానివి అవుతున్నావంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
శ్రీముఖి ఫ్యామిలీతో కలిసి ఈ దీపావళి పండుగని జరుపుకుంది. ఈ చిత్రాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి.