ఆరెంజ్ పండులా నిగనిగలాడుతున్న శ్రీముఖి.. ఇంకా పెళ్లే కాలేదు అనసూయ ట్యాగ్‌ని వాడుతున్న నెటిజన్లు.. ఇదెక్కడి కథ
యాంకర్ శ్రీముఖి.. భారీ అందాలతో నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. చలాకీతనంతో, చిలిపిగా యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. శ్రీముఖి ఉందంటే షో రచ్చ రచ్చే అనేలా తాను చేస్తూ ఆకట్టుకుంటుంది.
photo credit Sreemukhi instagram
శ్రీముఖి(Sreemukhi) ప్రతి వారం తన అభిమానులకు అందాల విందు వడ్డిస్తుంది. షో కోసం ఫోటో షూట్లతో అలరిస్తుంది. ఓ వైపు వరుసగా షోలతో, మరోవైపు ఇలా గ్లామర్ ట్రీట్‌తో నిత్యం ఎంగేజ్ చేస్తుందీ బ్యూటీ. అందుకే ఈ అమ్మడి కోసం నెటిజన్లు వెయ్యి కళ్లు వేసుకుని సోషల్ మీడియాలో చూస్తుంటారు.
photo credit Sreemukhi instagram
తీరైన దుస్తులు ధరించి మెరిసిపోతుంది Anchor Sreemukhi. కొన్నిసార్లు ట్రెండీ వేర్స్ ధరిస్తుంది. మరికొన్ని సార్లు శారీలో, అలాగే చుడీదార్‌లో, హాఫ్ శారీలో కనిపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. వెరైటీ ఫ్యాషన్‌ని పరిచయం చేస్తుంది. మొత్తంగా ఫ్యాన్స్ కి మాత్రం అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది.
photo credit Sreemukhi instagram
ఇప్పుడు ఆరెంజ్ పాపలా మెరిసిపోతుంది శ్రీముఖి. ఆరెంజ్ పండు ఎలా అయితే నిగనిగలాడుతుందో, యాంకర్ శ్రీముఖి కూడా అలానే నిగనిగలాడుతుంది. చుడీదార్‌లో మంత్రముగ్దుల్ని చేస్తుంది. పరువాల జోరు చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
photo credit Sreemukhi instagram
అయితే ఈ ఫోటోలు `ఆదివారం స్టార్ మా పరివార్` షోకోసం రెడీ అయిన చిత్రాలు. అవి ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నాయి. కానీ నెటిజన్లు కామెంట్లు కొన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అవి రచ్చ రచ్చ చేస్తున్నాయి.
photo credit Sreemukhi instagram
ఆరెంజ్ పాప అని, ఆరెంజ్ పండులా ఉన్నావని కొందరు అంటుంటే, వయసైపోతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అనసూయ ట్యాగ్ ని ఇక్కడ వాడుతున్నారు. `ఆంటీ`లా ఉన్నావని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అనసూయ తనని ఆంటీ అంటూ ట్రోల్ చేసిన వారికి గట్టి బుద్ది చెప్పింది. ఏకంగా ఓ ఐదారుగురిని అరెస్ట్ చేయించింది.
photo credit Sreemukhi instagram
మరి శ్రీముఖి అంత సీరియస్‌గా తీసుకుంటుందా? అనేది చూడాలి. అయితే శ్రీముఖి కామెంట్లని పట్టించుకోదు, చాలా వరకు చదవదు కూడా. అందుకే అదే ఎనర్జీతో, తనకు నచ్చినట్టు ఉంటుంది. ఆమె ట్రోల్స్ ని ఏమాత్రం పట్టించుకోదు. అందుకే హ్యాపీగా ఉంటుంది. నిజానికి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తాయి. వాటిని పట్టించుకుంటే సెలబ్రిటీ అవలేరు, మనశ్శాంతిగా ఉండలేరు. అందుకే శ్రీముఖి వాటి జోలికే వెళ్లడం లేదు.
photo credit Sreemukhi instagram
ఇంత వరకు బాగానే ఉంది. కానీ కొందరు నెటిజన్లు కొత్త కోరికలు కోరుకుంటున్నారు. శ్రీముఖి నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అది షోస్‌లో కాదు, అందాల విందులో. ఆమె నుంచి బికినీ కావాలనుకుంటున్నారు. ఇవన్నీ కాదు మాకు బికినీ కావాలని కామెంట్లు పెడుతున్నారు. ఇది మరింతగా రచ్చ చేస్తుంది. అనసూయ కూడా బికినీ వేయడంతో ఆ డిమాండ్ శ్రీముఖికి పెరిగింది.
photo credit Sreemukhi instagram
ట్రోల్స్ ని, కామెంట్లని పట్టించుకోని శ్రీముఖి, ఈ బికినీ డిమాండ్‌ని పట్టించుకుంటుందా? అంటే కష్టమనే చెప్పాలి. అయితే గతంలో కొంత ఓవర్ డోస్ అందాల విందు చేసింది శ్రీముఖి. కానీ ఇటీవల మాత్రం నిండైన దుస్తులే ధరిస్తుంది. శారీకి ప్రయారిటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల బికినీ కోరికలు కలలుగానే ఉండిపోతాయేమో చూడాలి.
photo credit Sreemukhi instagram
ఇక తెలుగు యాంకర్లలో అత్యంత బిజీగా ఉంది శ్రీముఖి. ఆమె చేతిలో నాలుగైదు షోస్ ఉన్నాయి. అందులో స్టార్ మా పరివార్ ప్రధానంగా ఆదరణ పొందుతుంది. దీంతోపాటు `సారంగ ధరియా` అని, మిస్టర్ అండ్ మిసెస్, వంటి షోస్ ఉన్నాయి.
photo credit Sreemukhi instagram
టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ మెరుస్తుందీ భామ. ఆ మధ్య `మ్యాస్ట్రో`, `క్రేజీ అంకుల్స్` చిత్రాల్లో మెరిసింది. దీంతోపాటు ఇటీవల చిరంజీవి `భోళా శంకర్` చిత్రంలో `ఖుషి`లోని భూమిక-పవన్‌ల నడుము సీన్‌ని రిపీట్ చేసింది. చిరంజీవితో కలిసి ఆ సీన్ చేసింది. దానికి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా ఆడకపోవడంతో శ్రీముఖి నడుముని ఎవరూ పట్టించుకోలేదు.