MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాఫ్‌ శారీలో మెస్మరైజ్‌ చేస్తోన్న శ్రీముఖి.. ఆ పోజులు చూసి నెటిజన్లు క్రేజీ కామెంట్స్

హాఫ్‌ శారీలో మెస్మరైజ్‌ చేస్తోన్న శ్రీముఖి.. ఆ పోజులు చూసి నెటిజన్లు క్రేజీ కామెంట్స్

యాంకర్‌ శ్రీముఖి తాజాగా లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. హాఫ్‌ శారీలో ఆమె కెమెరాకి పోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 27 2025, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు
Image Credit : instagram/sreemukhi

శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు

యాంకర్‌ శ్రీముఖి తాజాగా సోషల్‌ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంది. హాఫ్‌ శారీలో దిగిన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
చూపులతోనే కట్టిపడేస్తున్న శ్రీముఖి
Image Credit : instagram/sreemukhi

చూపులతోనే కట్టిపడేస్తున్న శ్రీముఖి

శ్రీముఖి లెహంగా లుక్‌లో అదిరిపోయింది. ఆమె కొంటె చూపులతో ఆద్యంతం అలరిస్తుంది. ఆమె పోజులు కట్టిపడేస్తున్నాయి.  దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. నెట్టింట్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. 

38
రోజు రోజుకి పెరుగుతున్న శ్రీముఖి అందం
Image Credit : instagram/sreemukhi

రోజు రోజుకి పెరుగుతున్న శ్రీముఖి అందం

 రోజు రోజుకి శ్రీముఖి అందం పెరిగిపోతుంది. మరింత క్యూట్‌గా కనిపిస్తోంది. నెటిజన్లని చూపు తిప్పుకోనివ్వడం లేదు. అందుకే ఆమె ఫోటోలను చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఏంజెల్‌ దిగివచ్చిందని, వాహ్‌ దేవకన్యలా ఉన్నావని అంటున్నారు. చూపుతిప్పుకోనివ్వడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. 

48
వరుస షోస్‌తో బిజీగా శ్రీముఖి
Image Credit : instagram/sreemukhi

వరుస షోస్‌తో బిజీగా శ్రీముఖి

స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు వరుసగా షోస్‌ తో బిజీగా ఉంది. ఆమె చేతిలో నాలుగైదు షోస్‌ ఉండటం విశేషం. ఒకప్పుడు సుమ యాంకర్‌గా బిజీగా ఉండేది. ఇప్పుడు ఆమె స్థానాన్ని శ్రీముఖి భర్తీ చేస్తోంది.

58
కరోనాకి ముందు శ్రీముఖి వేరు
Image Credit : instagram/sreemukhi

కరోనాకి ముందు శ్రీముఖి వేరు

కరోనాకి ముందు శ్రీముఖి పరిస్థితి వేరు. ఒక్క షో దొరికితే చాలు అనేలా ఉండేది. కరోనా సమయంలో ఒక్క షో కూడా లేదు. చాలా రోజులు ఖాళీగా ఉంది. కానీ ఇప్పుడు మారిపోయింది. తెలుగులో అత్యంత బిజీ యాంకర్‌ తనే కావడం విశేషం. 

68
రష్మి, అనసూయలను డామినేట్‌ చేసిన శ్రీముఖి
Image Credit : instagram/sreemukhi

రష్మి, అనసూయలను డామినేట్‌ చేసిన శ్రీముఖి

బుల్లితెరపై యాంకర్లుగా బాగా రాణించారు రష్మి గౌతమ్‌, అనసూయ. కానీ ఇప్పుడు వారి ప్రభావం తగ్గిపోయింది. నెటిజన్లు వాళ్లని పట్టించుకోవడం లేదు. బుల్లితెర ఆడియెన్స్ ని శ్రీముఖి ఎట్రాక్ట్ చేసింది. దీంతో ఇప్పుడు అంతా ఈ రాములమ్మ హవా నడుస్తోందని చెప్పొచ్చు. 

78
సినిమాల్లో సక్సెస్‌ కాలేని శ్రీముఖి
Image Credit : instagram/sreemukhi

సినిమాల్లో సక్సెస్‌ కాలేని శ్రీముఖి

శ్రీముఖి మొదట సినిమాల్లో రాణించాలని వచ్చింది. కానీ అక్కడ సక్సెస్‌ కాలేదు. ఒకటి అర సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ అవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. హీరోయిన్‌గానూ చేసింది. కానీ మెప్పించలేదు. 

88
బిగ్‌ స్క్రీన్‌ని పక్కన పెట్టిన శ్రీముఖి
Image Credit : instagram/sreemukhi

బిగ్‌ స్క్రీన్‌ని పక్కన పెట్టిన శ్రీముఖి

సిల్వర్ స్క్రీన్‌ని పక్కన పెట్టింది. బుల్లితెరపై ఫోకస్‌ పెట్టింది. ఇక్కడ సక్సెస్‌ అయ్యింది. ఇక మళ్లీ పెద్ద తెరవైపు చూడ లేదు. బుల్లితెర స్టార్‌ యాంకర్‌గా రాణిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటోంది శ్రీముఖి. అటు షోస్‌లో సందడి చేస్తోంది. నవ్వులు పూయిస్తోంది. మరోవైపు తన గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని కట్టిపడేస్తోంది. వైరల్‌గా మారుతోంది శ్రీముఖి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Recommended image2
Movie Copied Scenes: బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదిరిపోయే సీన్లు..మొత్తం కాపీ చేసినవే, ఎక్కడ నుంచి లేపేశారంటే
Recommended image3
Radhika Apte: ఆ వీడియో మా వాచ్‌మన్, కారు డ్రైవర్ కూడా చూశారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
స్టార్‌ హీరోకి ఓపెన్‌గా వార్నింగ్‌ ఇచ్చిన రాజశేఖర్‌.. మరో హీరోతో కోల్డ్ వార్‌.. ముగ్గురి మధ్య ఇంత జరిగిందా?
Recommended image2
తనూజని కళ్యాణ్‌ టచ్‌ చేస్తే నీకేంటి ప్రాబ్లమ్‌.. రమ్య మోక్షకి చుక్కలు చూపించిన శివాజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved