శ్రీముఖి తన క్రైమ్ పార్ట్నర్ అంటోన్న విష్ణుప్రియా.. బీచ్‌లో అదేం పని అమ్మడు..
యాంకర్స్ శ్రీముఖి, విష్ణుప్రియా గోవాలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగు రోజులుగా అక్కడే హంగామా చేస్తున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కలిసి గోవా బీచ్ సైతం కుళ్లు పడేలా వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే బీచ్‌లో శ్రీముఖి, విష్ణుప్రియా చేసిన ఓ పని మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకి ఏం చేశారంటే?
116

శ్రీముఖి, విష్ణుప్రియా, అవినాష్, అరియానా గోవాలో సేదతీరుతున్నారు. రెచ్చిపోయి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి రావాలనిపియడం లేనంతగా ఎంజాయ్ చేస్తున్నారు.

216
ఇందులో భాగంగా శ్రీముఖి, విష్ణుప్రియా మరింత క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. నైట్ డిన్నర్ చేస్తున్న సమయంలో విష్ణు ప్రియాని శ్రీముఖి గట్టిగా పట్టుకుని ఉంది.

316
మరో ఫోటోలు బీచ్‌లో వీరిద్దరు హగ్‌చేసుకుని చాలా రొమాంటిక్ లుక్‌లో ఉన్నారు. దీంతో ఈ ఫోటోపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. బీచ్‌లో అదేం పని అమ్మడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

416
ఈ సందర్భంగా విష్ణుప్రియా చెబుతూ, `ఎప్పటికీ నా క్రైమ్ పార్ట్నర్. నా ట్విన్ సిస్టర్, కానీ నాకంటే అందమైన అమ్మాయి, స్టార్మ్ శ్రీముఖి. మరెన్నో సాహసాలకు, ట్రిప్స్ చీర్స్ ` అంటూ పేర్కొంది.

516
వీరున్న తీరుని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

616
మరోవైపు బీచ్‌లో రాక్స్ మధ్య విష్ణు ప్రియ నిల్చొని ఉన్న ఫోటో ఆకట్టుకుంటుంది. ఇందులో `జస్ట్ హ్యాపీ` అని పేర్కొంది విష్ణుప్రియా.

716
నాలుగు రోజుల క్రిత శ్రీముఖి, విష్ణుప్రియా, బిగ్‌బాస్ 4 ఫేమ్ ముక్కు అవినాష్, అరియానా వెకేషన్‌లో భాగంగా గోవాకి చెక్కేశారు. ఆ సందర్భంగా పంచుకున్న ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

816
ప్రస్తుతం ఈ ఫోటోలు ఆద్యంతం ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.

916
దీంతోపాటు శ్రీముఖి బీచ్‌లో దిగిన ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి.

1016
వైట్ టాప్, బ్లాక్ షాట్‌లో తొడ అందాలను, నాభి అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది శ్రీముఖి.

1116
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
1216
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
1316
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
1416
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
1516
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
1616
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
ఆకట్టుకుంటున్న శ్రీముఖి ఫోటోలు.
Latest Videos