విచ్చలవిడి వ్యవహారం, బోల్డ్ రోల్స్ కి తెగబడ్డ అనసూయ, శ్రీముఖి..!
First Published Dec 27, 2020, 10:21 AM IST
బుల్లితెర ద్వారా వచ్చిన ఇమేజ్ తో వెండితెర అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు యాంకర్స్ అనసూయ, శ్రీముఖి. వీరిద్దరూ వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. డిజిటల్ ఫార్మాట్ అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో వీరికి అవకాశాలకు కొదవు లేకుండా పోయింది.

హాట్ యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్న రష్మీ హీరోయిన్ గా చాలా చిత్రాలు చేశారు. అనసూయ కూడా జబర్ధస్త్ షో ద్వారా ఫేమ్ అందుకొని వెండితెరపై సక్సెస్ అయ్యారు. కొన్ని సినిమాలో హీరోయిన్ గా నటించిన అనసూయ, కీలకమైన పాత్రలు దక్కించుకుంటుంది.

ఈ విషయంలో యాంకర్ రష్మీ ముందు వరుసలో ఉన్నారు. నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీ పలు చిత్రాలలో నటించారు. అయితే ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం జబర్ధస్త్ షో ద్వారా.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?