MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Sreeleela : ఓవైపు కొంటెతనం.. మరోవైపు కవ్వించే గుణం.. శ్రీలీలా ఇందులోనూ ఆరితేరుతోంది.!

Sreeleela : ఓవైపు కొంటెతనం.. మరోవైపు కవ్వించే గుణం.. శ్రీలీలా ఇందులోనూ ఆరితేరుతోంది.!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ప్రస్తుతం తన సినిమాలతో అలరిస్తూనే వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నయా లుక్స్ తో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. కొంటె ఫోజులతోన కవ్విస్తోంది. 

Sreeharsha Gopagani | Published : Nov 25 2023, 10:05 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  చివరిగా ‘భగవంత్ కేసరి’ తో అలరించింది. తాజాగా ‘ఆదికేశవ’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న ఈ మూవీ గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. 

26
Asianet Image

పంజా వైష్ణవ్ తేజ్ - శ్రీలీలా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎమోషన్, యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం తొలిరోజు ఆడియెన్స్  నుంచి పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది.  

36
Asianet Image

ముఖ్యంగా ఈ సినిమా మొత్తంగా శ్రీలీలా పేరే వినిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకంటే యంగ్ బ్యూటీ ఇందులో మరింతగా పెర్ఫామ్ చేసిందని ఫ్యాన్స్, ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. డాన్స్, పెర్ఫామెన్స్ విషయంలో అదరగొట్టిందంటున్నారు. 
 

46
Asianet Image

‘ఆదికేశవ’ రిలీజ్ సమయంలోనూ ప్రచార కార్యక్రమాల్లో శ్రీలీలా పేరు వినిపించింది. తనవంతుగా సినిమాను బాగానే ప్రమోట్ చేసింది కూడా. ఇలా తన సినిమాలకు తానే మెయిన్ పిల్లర్ గా మారుతుండటం విశేషం.  

56
Asianet Image

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలోనూ శ్రీలీలా స్టన్నింగ్ గా మెరుస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అందాల దర్శనం చేస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. మత్తు ఫోజులతోనూ మతులు పోగొడుతోంది. 
 

66
Asianet Image

తాజాగా వన్ షోల్డర్ టాప్.. బ్లాక్ లెగిన్ లో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా బెడ్ పై శ్రీలీలా కొంటెగా ఫోజులిచ్చింది. మత్తుచూపులతో మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు చిలిపితనంతోనూ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved