శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్: మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ

First Published Mar 8, 2021, 10:44 PM IST


యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ శ్రీకారం విడుదలకు సిద్ధమైంది. శివరాత్రి కానుకగా మార్చి 11న శ్రీకారం మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ లో శ్రీకారం మూవీ ప్రీరిలీజ్ వేడుక జరుగుతుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు.