Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మత్తు చూపులు.. క్లీవేజ్ షోతో శ్రీముఖి రచ్చ.. ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయిన రాములమ్మ పోజులు..

మత్తు చూపులు.. క్లీవేజ్ షోతో శ్రీముఖి రచ్చ.. ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయిన రాములమ్మ పోజులు..

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) గ్లామర్ షోతో నెట్టింట నానా రచ్చ చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Sreeharsha Gopagani | Published : Jul 31 2022, 02:10 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి ఇంటర్నెట్‌లోకి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నేరుగా కుర్రాళ్లనే టార్గెట్ చూస్తూ అందాల విందుతో ఆటాడిస్తోందీ బుల్లితెర బ్యూటీ. నయా గ్లామర్ తో నెట్టింట నానా రచ్చ చేస్తోంది.

28
Asianet Image

టీవీషోలతో బిజీగా ఉన్న యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది. ఈ మేరకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో, ట్రెడిషనల్ వేర్స్ లో ప్రత్యక్షమవుతూ కుర్రాళ్లను పరేషాన్ చేస్తోంది.
 

38
Asianet Image

తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలను ప్రమోట్ చేయడంతో ప్రతి వారం ఈ బ్యూటీ స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండే ఈ భామా..  తాజాగా తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టా ద్వారా షేర్ చేసుకుంది. 
 

48
Asianet Image

ఈ పిక్స్ లో రాములమ్మ అచ్చమైన తెలుగమ్మాయి అందాలతో అదరగొడుతోంది. ఆరెంజ్ డ్రెస్ లో ఆకట్టుకునేలా స్టిల్స్ ఇచ్చింది. చూడసక్కగా ముస్తాబైన రాముులమ్మ ఫొటోల్లో చూడగానే నచ్చేస్తోంది. కుర్రకారు కళల రాణిగా మారిపోతోంది. కొంటె చూపులతో కవ్విస్తోంది. చిరునవ్వుతో గుండెల్లో తుఫాను తెప్పిస్తోంది.
 

58
Asianet Image

అదేవిధంగా ఈ బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చిన అందాల విందును మాత్రం మరిచిపోలేదు.  క్లీవేజ్ షోతో రచ్చరచ్చ చేస్తోంది. ప్రతి సారి ఇలాగే చేస్తూ.. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. మెరిసిపోయే స్కిన్ టోన్ తో  శ్రీముఖి ఇచ్చిన స్టిల్స్ నెటిజన్ల మతిపోగొడుతున్నాయి.
 

68
Asianet Image

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోషూట్ ను ‘బోనాల జాతర’ స్పెషల్ ఈవెంట్ కోసం చేసింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రముఖ టీవీ ఛానెల్ జీతెలుగులో ఈ షో ప్రసారం కానుంది. ఈవెంట్ కు శ్రీముఖినే హోస్ట్ గా వ్యవహరించింది. ఈ సందర్భంగా షోను ప్రమోట్ చేస్తూ క్రేజీగా ఫొటోషూట్ చేసి ఆకట్టుకుంటోంది.
 

78
Asianet Image

‘పటాస్’షోతో టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరైన  శ్రీముఖి వరుసగా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. రీసెంట్ గా  `జాతిరత్నాలు` అనే స్టాండప్‌ కామేడీ షోకి యాంకర్‌గా చేస్తుంది. అలాగే జీ తెలుగులో వచ్చే ‘స రి గ మ ప’ సింగింగ్ కాంపిటీషన్ షోకకూ హోస్ట్ గా కొనసాగుతోంది. ప్రతి ఆదివారం ఈషో ప్రసారం అవుతుంది. 
 

88
Asianet Image

ఈ బుల్లితెర బ్యూటీ వెండితెరపైనా తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. కానీ  క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంటూ సరిపెట్టుకుంటోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రంలో ఓ పాత్రలో మెరియనుంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్‌ వేరే లెవల్‌
ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్‌ వేరే లెవల్‌
ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్.. జాన్వీ కపూర్‌, ఆలియా లిస్ట్
ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్.. జాన్వీ కపూర్‌, ఆలియా లిస్ట్
రెండు డిజాస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్.. నిజంగానే లక్కీ భాస్కర్
రెండు డిజాస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్.. నిజంగానే లక్కీ భాస్కర్
Top Stories
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
PM Modi: అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
PM Modi: అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
starlink: మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?
starlink: మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
  • District News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Nellore News
  • Guntur News
  • Hyderabad News
  • Popular Categories
  • Life Style
  • International News
  • Entertainment
  • Fact Check
  • Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved