MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ కి వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం..ఇది సహించను అంటూ తెల్లవారుజామున పిలిచి మరీ వార్నింగ్

ఎన్టీఆర్ కి వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం..ఇది సహించను అంటూ తెల్లవారుజామున పిలిచి మరీ వార్నింగ్

నందమూరి తారక రామారావు ఎవరినైనా నమ్మితే ప్రేమ కురిపిస్తారు. తప్పు చేస్తే అంతకంటే ఎక్కువగా ఉగ్ర రూపం చూపిస్తారు. ఇండస్ట్రీలో చాలా మందికి అప్పట్లో ఆయన కోపం అనుభవం అయింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 25 2024, 07:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నందమూరి తారక రామారావు ఎవరినైనా నమ్మితే ప్రేమ కురిపిస్తారు. తప్పు చేస్తే అంతకంటే ఎక్కువగా ఉగ్ర రూపం చూపిస్తారు. ఇండస్ట్రీలో చాలా మందికి అప్పట్లో ఆయన కోపం అనుభవం అయింది. నందమూరి బాలకృష్ణకి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి తిరుగులేని విజయాల్ని అందించిన దర్శకుడు బి గోపాల్. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. తన తొలి చిత్రం ప్రతిధ్వని చిత్రానికి ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నట్లు బి గోపాల్ తెలిపారు. ఆ తర్వాత బాలయ్యతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలు చేసిన తర్వాత మరోసారి ఎన్టీఆర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. వాస్తవానికి బాలయ్యని కలవడానికి నేను, నిర్మాత త్రివిక్రమరావు చెన్నైలో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. బయట ఎన్టీఆర్ గారు కుర్చీలో కూర్చుని ఉన్నారు. 

 

35

వెంటనే వెళ్లి ఆయనకి నమస్కారం పెట్టాం. బ్రదర్ రండి కూర్చోండి.. మీ గురించి మాకు తెలుసు. బాలయ్యకి అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు అంటూ ప్రశంసలు కురిపించారు. అది నా జీవితంలో మరిచిపోలేను అని బి గోపాల్ అన్నారు. ఆయన సిన్సియారిటీ గురించి ఇండస్ట్రీలో అందరూ చెప్పేవారు. కొంత వరకు నేను దగ్గరుండి చూశాను. ఆయనకి ప్రేమ ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది. 

 

45

పరుచూరి బ్రదర్స్ కి ఎన్టీఆర్ అంటే మహా అభిమానం. అదే విషంగా ఎన్టీఆర్ కి కూడా వాళ్లిద్దరూ అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఆయన్ని కలవాలి అంటే తెల్లవారు జామున 4 గంటలకి 5 గంటలకు సమయం ఇస్తారు. మిగిలిన టైంలో ఆయన బిజీగా ఉంటారు. ఒకసారి పరుచూరి బ్రదర్స్ కి 4.30 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. పరుచూరి బ్రదర్స్ వెళ్లేసరికి 5 నిమిషాలు ఆలస్యం జరిగింది. దీనితో ఎన్టీఆర్ అన్నమాటలు పరుచూరి బ్రదర్స్ వణికిపోయారు. 

 

55

క్షమించండి అన్నగారు కాస్త ఆలస్యం అయింది అని అడిగారట. బ్రదర్ మీరు నా డబ్బు లక్ష రూపాయలు తీసుకెళ్ళిపోండి.. నేను పట్టించుకోను. కానీ నా టైం ఒక్క నిమిషం వృధా చేసినా నేను సహించను అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. దీనితో పరుచూరి బ్రదర్స్ వణికిపోయారు. ఎన్టీఆర్ సమయపాలన ఆ విధంగా ఉంటుంది అని బి గోపాల్ తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి తారక రామారావు

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved