MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రూట్ మార్చిన తారలు... క్రేజ్ పెంచుకోవడానికి!

రూట్ మార్చిన తారలు... క్రేజ్ పెంచుకోవడానికి!

ప్రస్తుతం డిజిటల్ హవా బాగా పెరిగింది. వెండితెర, బుల్లితెర సరిహద్దులు చెరిపేస్తోంది డిజిటల్ ప్రపంచం. 

2 Min read
Udayavani Dhuli
Published : Sep 16 2019, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
ప్రస్తుతం డిజిటల్ హవా బాగా పెరిగింది. వెండితెర, బుల్లితెర సరిహద్దులు చెరిపేస్తోంది డిజిటల్ ప్రపంచం. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ మీడియా సంస్థలు యుద్ధానికి దిగడంతో పోటీ మరింత పెరిగింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఫ్యూచర్ లో మొత్తం వెబ్ సిరీస్ హవా పెరుగుతుందని ముందే గ్రహించిన మన తారలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం!

216
ప్రియమణి - 'ది ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ ప్రియమణి నటించారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్ కథానాయకుడు. అమెజాన్ ప్రైమ్ లో ఇది ప్రసారం కానుంది. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

316
రాధికా ఆప్టే - ఇప్పటికే 'సాక్రేడ్ గేమ్స్' లాంటి వెబ్ సిరీస్ లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'ది వెడ్డింగ్ గెస్ట్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో దేవ్ పటేల్ తో ఆమె రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

416
కియారా అద్వానీ - హీరోయిన్ గా బిజీగా గడుపుతూనే మరోపక్క వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. కియారా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'లస్ట్ స్టోరీస్' బాగా పాపులర్ అయింది.

516
శోబితా దూలిపాళ్ళ - తెలుగులో 'గూఢచారి' సినిమాలో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో 'మేడ్ ఇన్ హెవెన్' అనే సిరీస్ లో నటించి మెప్పించింది.

616
త్రిదా చౌదరి - 'సూర్య వర్సెస్ సూర్య' సినిమాలో నటించిన త్రిదా బాలీవుడ్ లో 'ధలీజ్' అనే సిరీస్ లో నటించింది.

716
ఫ్లోరా షైనీ - ఈ భామ 'గంది బాథ్' వెబ్ సిరీస్ లో నటించి బోల్డ్ పెర్ఫార్మన్స్ తో మెప్పించింది.

816
నీహారిక కొణిదెల - తెలుగులో తెరకెక్కిన 'ముద్దుపప్పు ఆవకాయ్' లాంటి వెబ్ సిరీస్ లో ఈ బ్యూటీ నటించింది.

916
కాజల్ - వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఓ తమిళ వెబ్ సిరీస్ కి కాజల్ సంతకం చేసింది. ఈ సిరీస్ తో కాజల్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది.

1016
సమంత - త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న ఓ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివున్నాయి.

1116
రమ్యకృష్ణ - దివంగత జయలలిత జీవితకథతో రూపొందుతున్న వెబ్ సిరీస్ 'క్వీన్' లో నటిస్తోంది రమ్యకృష్ణ. గౌతమ్ మీనన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

1216
నిత్యామీనన్ - 'బ్రీత్' వెబ్ సిరీస్ రెండో సీజన్ లో నిత్యామీనన్ నటించడానికి అంగీకరించింది. ఇందులో అభిషేక్ బచ్చన్ తో కలిసి ఆమె నటించనుంది. మయాంక్ శర్మ డైరెక్ట్ చేయనున్న ఈ సిరీస్ పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

1316
ధన్యా బాలకృష్ణ - ఈ బ్యూటీ తెలుగులో కొన్ని చిత్రాలలో నటించింది. ఈమె నటించిన 'పిల్లా' అనే వెబ్ సిరీస్ కి ప్రేక్షకాదరణ లభించింది.

1416
సునైనా - తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

1516
మౌని రాయ్ - బాలీవుడ్ బుల్లితెరపై నటించిన ఈ బ్యూటీ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఏక్తాకపూర్ రూపొందించిన వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ ఏడాది కూడా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

1616
రిధిమా పండిట్ - ఏక్తా కపూర్ రూపొందించిన 'హమ్' అనే వెబ్ సిరీస్ లో ఈ బ్యూటీ నటించింది.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved