తమకన్నా వయసులో చిన్నహీరోలతో హీరోయిన్ల రొమాన్స్!

First Published Aug 18, 2019, 11:34 AM IST

50ఏళ్ల వయసు దాటిన హీరోలతో కుర్ర హీరోయిన్లు నటిస్తున్నారు. ఇది సాధారణంగా జరిగే విషయమే. కానీ తమకన్నా వయసులో చిన్న హీరోలతో హీరోయిన్లు రొమాన్స్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి చిత్రాలు ఇవే!

ఐశ్వర్యారాయ్(45), పృథ్విరాజ్ సుకుమారన్(36): వీరిద్దరూ రావనన్ చిత్రంలో నటించారు. ఐశ్వర్యరాయ్ కన్నా పృథ్విరాజ్ దాదాపు 9 ఏళ్ళు వయసులో చిన్న.

మహేష్ బాబు(44), నమ్రత(47) : రియల్ లైఫ్ కపుల్స్ అయిన మహేష్, నమ్రత వంశీ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్రంతోనే వీరిమధ్య ప్రేమ మొదలైంది.

శర్వానంద్ (34),శ్రియ శరన్ (36): కామెడీ ఎంటర్టైనర్ నువ్వా నేనా చిత్రంలో అల్లరి నరేష్, శర్వానంద్ తో రొమాన్స్ చేసింది.

రానా(34), అనుష్క(37) : అందాల తార అనుష్క రుద్రమదేవి చిత్రంలో తనకన్నా వయసులో చిన్నవాడైనా రానాతో రొమాన్స్ చేసింది.

శింబు(36), జ్యోతిక (40): స్టార్ హీరో శింబు కన్నా జ్యోతిక నాలుగేళ్లు వయసులో పెద్ద. మన్మధ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు.

అధర్వ (30),సమంత(32): తమిళ హీరో అధర్వ, సమంత నటించిన చిత్రం 'బాణ కథాది'.

ఎన్టీఆర్(36), అమీషా పటేల్ (43): అమీషా పటేల్ కన్నా ఎన్టీఆర్ వయసులో దాదాపు 7 ఏళ్ళు చిన్నవాడు. అయినా వీరిద్దరూ నరసింహుడు చిత్రంలో రొమాన్స్ ఇరగదీశారు.

అబ్బాస్(44), టబు (47):వయసులో చిన్న హీరోలతో రొమాన్స్ చేయడం ఇప్పడే కాదు 90వ దశకంలో కూడా ఉండింది. తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన అబ్బాస్ తో టబు ప్రేమదేశం చిత్రంలో రొమాన్స్ పండించింది.

ధనుష్ ( 36), శ్రీయ(36): ధనుష్, శ్రీయ శరన్ జంటగా కుట్టి చిత్రంలో నటించారు. ధనుష్ కన్నా శ్రీయ కొన్ని నెలలు వయసులో పెద్ద.

భూమిక(40), ఎన్టీఆర్(36): ఎన్టీఆర్, భూమికలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో సింహాద్రి, సాంబ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ కన్నా భూమిక 4 ఏళ్ళు పెద్దది.

నితిన్ (36), రైమా సేన్(39): టీనేజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ తన కెరీర్ ఆరంభంలో ధైర్యం చిత్రంలో రైమా సేన్ తో రొమాన్స్ చేశాడు. రైమాసేన్ నితిన్ కన్నా మూడేళ్లు వయసు ఎక్కువ.

నయనతార(34), రానా(34): రానా కన్నా నయనతార వయసులో కొన్ని రోజులు పెద్ద. కృష్ణం వందే జగద్గురం చిత్రంలో వీరిద్దరూ నటించారు.

ధనుష్ (36), స్నేహ(37): పుదుపెట్టై చిత్రంలో వీరిద్దరూ నటించారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?