బాలీవుడ్ కి ధీటుగా మన మల్టీస్టారర్ సినిమాలు.. బాక్స్ ఆఫీస్ బద్దలే

First Published 19, Nov 2019, 5:31 PM IST

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద మార్కెట్ ఉన్న ఇండస్ట్రీగా పెద్దన్న పాత్ర పోషించేది. కానీ ఇప్పుడు బీ టౌన్ కి దీటుగా మన సౌత్ సినిమాలు కూడా వందలకోట్లు ఈజీగా అందుకుంటున్నాయి. ఇకపోతే రానున్న మల్టీస్టారర్ సినిమాలు కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక డిస్కర్షన్స్ లో ఉన్న బిగ్ మల్టీస్టారర్ లు తెరపైకి వస్తే బాలీవుడ్ బయపడాల్సిందే. అలాంటి ప్రాజెక్ట్ లపై ఓ లుక్కేద్దాం. 

విజయ్ - విజయ్ సేతుపతి: ఒక స్టార్ హీరో మరో టాలెంటెడ్ యాక్టర్.. ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమాకు ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై సౌత్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ప్రభాస్ - గోపీచంద్: కథ సెట్టయితే తప్పకుండా మల్టీస్టారర్ సినిమా చేస్తామని గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో  క్లారిటీ ఇచ్చాడు. అయితే  300కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా ఎదిగిన ప్రభాస్ 30కోట్ల మార్కెట్ ఉన్న గోపితో వర్క్ చేస్తాడో లేదో?

రజినీకాంత్ - కమల్ హాసన్: ఈ ఇద్దరు స్టార్ హీరోలుగా మారిన తరువాత కలిసి నటించలేదు. స్టార్ దర్శకులు చాలా సార్లు వీరితో సినిమా చేయాలనీ అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. భవిష్యత్తులో మాత్రం ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తామని చాలా సార్లు కమల్, రజిననీలు మీటింగ్ లలో బహిరంగంగానే చెప్పారు.

పవన్ కళ్యాణ్ - చిరంజీవి - త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించడానికి సీనియర్ నిర్మాత పొలిటీషియన్ సుబ్బిరామిరెడ్డి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన  సంగతి తెలిసిందే. అయితే సినిమా కోసం ఆయన 300 కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ అని డిస్కర్స్ చేసినట్లు సమాచారం.

సూర్య - కార్తీ: ఈ బ్రదర్స్ ని ఒకే తెరపై చూపాలని గత కొంతకాలంగా చాలా కథలు పుడుతున్నాయి. అయితే మంచి కథను సెట్ చేసుకొని హై బడ్జెట్ లో సౌత్ లో ఒక బ్రదర్స్ మల్టీస్టారర్ తీయాలని ఆలోచిస్తున్నారు. మంచి మార్కెట్ ఉన్న ఈ హీరోలతో కలిసి సినిమా చేయాలంటే మినిమమ్ 150 కోట్లు దాటుతుందని చెప్పవచ్చు.

సూర్య - కార్తీ: ఈ బ్రదర్స్ ని ఒకే తెరపై చూపాలని గత కొంతకాలంగా చాలా కథలు పుడుతున్నాయి. అయితే మంచి కథను సెట్ చేసుకొని హై బడ్జెట్ లో సౌత్ లో ఒక బ్రదర్స్ మల్టీస్టారర్ తీయాలని ఆలోచిస్తున్నారు. మంచి మార్కెట్ ఉన్న ఈ హీరోలతో కలిసి సినిమా చేయాలంటే మినిమమ్ 150 కోట్లు దాటుతుందని చెప్పవచ్చు.

విజయ్ - విజయ్ సేతుపతి: ఒక స్టార్ హీరో మరో టాలెంటెడ్ యాక్టర్.. ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమాకు ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై సౌత్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

విజయ్ - విజయ్ సేతుపతి: ఒక స్టార్ హీరో మరో టాలెంటెడ్ యాక్టర్.. ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమాకు ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై సౌత్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

విజయ్ - అజిత్: మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోలు కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్నవారు. వీరి కలయికలో తప్పకుండా ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ లో గత ఏడాది నుంచి టాక్ వస్తోంది.

రాండాముజమ్(మలయాళం) - మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కున్న ఈ  హిస్టారికల్ ఫిల్మ్ కు 1000 కోట్ల వరకు ఖర్చవుతుందట. మహాభారతం ఆధారంగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో టాలీవుడ్ - కోలీవుడ్ అలాగే బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలు వివిధ పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది.

KGF 2 - ఫస్ట్ పార్ట్ తో కన్నడ ఇండస్ట్రీ మార్కెట్ ని ఒక్కసారిగా పెంచేసిన KGF సెకండ్ పార్ట్ లో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. ఆయన విలన్ గానే కనిపించినప్పటికీ సినిమాలో యష్ తో పాటు మరో స్టార్ హీరో కనిపిస్తాడని టాక్ వస్తోంది. 200కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మహావీర్ కర్ణ: విక్రమ్ నటిస్తున్న ఈ హిస్టారికల్ సినిమాను దర్శకుడు విమల్ 300కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాది చివరలో వచ్చే అవకాశం ఉంది.

RRR - దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్ యాక్టర్స్ నటించడం ఒక చరిత్రే అని చెప్పాలి. 350 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 సమ్మర్ ఎండింగ్ లో రానుంది.

విశాల్ - నాని: ఈ కాంబోలో మల్టీస్టారర్ మూవీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్. యాత్ర దర్శకుడు మహి వీ రాఘవ ప్రస్తుతం ఈ కాంబినేషన్ ని పట్టాలెక్కించడానికి బిజీగా ఉన్నాడు.

loader