MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సమంత టు హన్సిక, గుడులు కట్టి పూజించబడుతున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా? షాక్ అవుతారు!

సమంత టు హన్సిక, గుడులు కట్టి పూజించబడుతున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా? షాక్ అవుతారు!

సమంత, నయనతారతో పాటు పలువురు స్టార్ హీరోయిన్స్ కి మనదేశంలో ఆలయాలు ఉన్నాయి. వారు పూజించబడుతున్నారు. వారెవరో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 23 2024, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తమిళ నటికి ఆలయం

తమిళ నటికి ఆలయం

సినిమా, రాజకీయాలంటే తమిళనాడు జనాలకు పిచ్చి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నటులను ఆరాధిస్తారు. ఈ క్రమంలో అభిమానులు కొందరు హీరోయిన్స్ కి ఆలయాలు నిర్మించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నిధి అగర్వాల్

నిధి అగర్వాల్

2022లో చెన్నైలో నిధి అగర్వాల్ అభిమానులు ఆమెకు ఆలయం నిర్మించి, ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. నిధి స్టార్ హీరోయిన్ కూడా కాదు. తమిళంలో మూడు సినిమాలు మాత్రమే చేసింది. అవి పెద్దగా ఆడలేదు. అయినా ఆమెకు అక్కడ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. 

 

37
సమంత

సమంత

ఆంధ్రప్రదేశ్‌లోని అలపాడు గ్రామంలో సమంత రూత్ ప్రభు అభిమానులు ఆమెకు ఆలయం నిర్మించారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించారు. తమిళ అమ్మాయి అయిన సమంత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 

47
ఖుష్బూ

ఖుష్బూ

1988లో ధర్మాతిన్ తలైవన్ అనే తమిళ చిత్రంతో ఖుష్బూ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత, ఆమె అనేక దక్షిణ భారత చిత్రాలలో నటించి ప్రజాదరణ పొందారు. సౌత్ ఇండియాలో గుడి కట్టిన మొదటి నటి ఖుష్బూ సుందర్ కావడం విశేషం. అయితే, వివాహానికి ముందు లైంగిక సంబంధాలను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా, కుష్బూ గుడిని 2005లో కూల్చి వేశారు. 

 

57
నమిత

నమిత

తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసిన నటి నమిత 1981 మే 10న గుజరాత్‌లో జన్మించారు. 2008లో నమిత కెరీర్ పీక్స్ లో ఉంది. అప్పుడు తమిళనాడులో ఒక అభిమాని ఆలయం నిర్మించాడు, ఖుష్బూ అనంతరం గుడి కట్టబడిన నటిగా నమిత రికార్డులకు ఎక్కింది. 

67
హన్సిక మోట్వాని

హన్సిక మోట్వాని

హన్సిక మోట్వాని చాలా కాలంగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. పడికథవన్ చిత్రంతో కొలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు, ప్రేక్షకులు హన్సికను నటి ఖుష్బూ సుందర్‌తో పోల్చడం విశేషం. హన్సిక అభిమానులు మధురైలో ఆలయం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు.2012లో హన్సిక తనకు గుడికట్టాడని వ్యతిరేకించారు. దాంతో అభిమానులు ఆలోచన విరమించుకున్నారు. 

 


 

77
నయనతార

నయనతార

లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఆలయం నిర్మిస్తారనే వార్తలు గతంలో వచ్చాయి. ఆలయం నిర్మించడానికి అనుమతి కోసం అభిమానులు నటిని సంప్రదించినప్పుడు, సున్నితంగా తిరస్కరించారు.  ఆమె మూకుతి అమ్మన్ అనే తమిళ చిత్రంలో దేవత పాత్ర పోషించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image2
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image3
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved