MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నట వారసత్వంలో.. ఈ బ్యూటీల బ్యాగ్రౌండ్ తెలుసా..?

నట వారసత్వంలో.. ఈ బ్యూటీల బ్యాగ్రౌండ్ తెలుసా..?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో దాదాపు అందరూ కూడా నార్త్ భామలే. మన నేటివ్ హీరోయిన్లు ఇండస్ట్రీలో పెద్దగా కనిపించరు.

2 Min read
Udayavani Dhuli
Published : Sep 19 2019, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో దాదాపు అందరూ కూడా నార్త్ భామలే. మన నేటివ్ హీరోయిన్లు ఇండస్ట్రీలో పెద్దగా కనిపించరు. ఇక స్టార్ కుటుంబాలకు చెందిన అమ్మాయిలను అసలు హీరోయిన్లుగా ప్రోత్సహించేవారు కాదు. గ్లామర్ ఇండస్ట్రీలో తమ కుటుంబానికి చెందిన అమ్మాయిలను పంపించడానికి వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు మారుతున్న రోజులతో స్టార్ కుటుంబాలకు చెందిన అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

215
aishwarya rajesh

aishwarya rajesh

aishwarya rajesh
315
కళ్యాణి ప్రియదర్శన్ - ప్రముఖ మలయాళం స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురే కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

415
నీహారిక - మెగా కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి చాలా అడ్డంకులు దాటాల్సి వచ్చింది. ఫైనల్ గా 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ గా మారింది. తమిళంలో కూడా ఓ సినిమా చేసింది.

515
మంచు లక్ష్మి - మంచు మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మీ నటిగా మారి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం నటించింది. నటిగానే కాకుండా హోస్ట్ గా కూడా పలు టీవీ షోలు చేస్తోంది.

615
శృతి హాసన్ - యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి మొదట సింగర్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత హీరోయిన్ గా మారి స్టార్ హోదా అనుభవిస్తోంది. ఇప్పటికీ బాలీవుడ్ లో సినిమాల్లో నటిస్తోంది.

715
అక్షర హాసన్ - కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ సైతం నటిగా మారాలని నిర్ణయించుకుంది. అజిత్ నటించిన 'వివేకం' సినిమాలో ఓ రోల్ పోషించిన ఈమె 'శభాష్ నాయుడు' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కొన్ని కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

815
శ్రీదేవి విజయ్ కుమార్ - ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్, నటి మంజులల కుమార్తె శ్రీదేవి.. ప్రభాస్ నటించిన 'ఈశ్వర్' సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది.

915
కార్తిక - ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ పెద్ద కూతురు కార్తిక 'జోష్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రంగం, బ్రదర్ ఆఫ్ బొమ్మాలీ వంటి చిత్రాల్లో నటించింది.

1015
తులసి - రాధ చిన్న కూతురు తులసి కూడా తన అక్క బాటలో నడిచి హీరోయిన్ అవ్వాలనుకుంది. 'కడలి' సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు.

1115
కీర్తి సురేష్ - ప్రముఖ నిర్మాత సురేష్, నటి మేనకల కుమార్తె కీర్తి సురేష్. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ భామ 'మహానటి'తో ఇండస్ట్రీలో స్టార్ హోదా దక్కించుకుంది.

1215
సుప్రియా యార్లగడ్డ - అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియా.. పవన్ కళ్యాణ్ తో కలిసి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సినిమాలకు దూరమైన ఈ భామ 'గూఢచారి' సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.

1315
శివానీ రాజశేఖర్ - రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కూతురు శివానీ.. 'టూ స్టేట్స్' తెలుగు రీమేక్ తో హీరోయిన్ గా మారాల్సివుంది కానీ ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే నాగశౌర్య సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

1415
శివాత్మిక - హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక 'దొరసాని' సినిమాతో హీరోయిన్ మారింది. మొదటి సినిమాలో తన నటనతో లుక్స్ తో మెప్పించింది.

1515
ఐశ్వర్యా అర్జున్ - యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్యా విశాల్ నటించిన 'పట్టతు యానై' సినిమాతో హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved