MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • అగ్ర స్థానంలో సమంత, బాలీవుడ్ హీరోయిన్లకు ఝలక్.. టాప్ 10లో రష్మిక, సాయి పల్లవి, కాజల్, త్రిష

అగ్ర స్థానంలో సమంత, బాలీవుడ్ హీరోయిన్లకు ఝలక్.. టాప్ 10లో రష్మిక, సాయి పల్లవి, కాజల్, త్రిష

South Indian Actresses: ప్రముఖ భారతీయ నటీమణుల జాబితాను ఓర్మాక్స్ మీడియా ప్రతి నెలా విడుదల చేస్తుంది. ఆ క్రమంలో ఆగస్టు నెలకు సంబంధించిన టాప్ 10 నటీమణుల జాబితా ఇప్పుడు విడుదల చేసింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 20 2025, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Top 10 Popular Indian Actresses
Image Credit : instagram

Top 10 Popular Indian Actresses

ఓర్మాక్స్ మీడియా ప్రముఖ నటీమణుల జాబితాలో సౌత్ నటి సమంత మళ్లీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బాలీవుడ్ నటి అలియా భట్‌ను వెనక్కి నెట్టి ఆమె ముందుకు దూసుకెళ్లింది. టాప్ 10లో సౌత్ హీరోయిన్ల హవానే ఎక్కువగా ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నయనతార
Image Credit : Asianet News

నయనతార

నయనతార ఆరో స్థానంలో నిలిచింది. ఏడో స్థానంలో రష్మిక మందన్న, ఆ తర్వాత సాయి పల్లవి ఉన్నారు. వరుస విజయాలు సాయి పల్లవిని టాప్‌లోకి తెచ్చాయి. ఆమె నటించిన 'అమరన్' ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేసింది.

35
సాయి పల్లవి
Image Credit : Instagram / sai pallavi

సాయి పల్లవి

ఆ తర్వాత, సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా 'తండేల్' కూడా పెద్ద విజయం సాధించింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సాయి పల్లవి తర్వాత కియారా అద్వానీ, శ్రీలీల ఉన్నారు.

45
సౌత్ హీరోయిన్ల హవా 
Image Credit : instagram

సౌత్ హీరోయిన్ల హవా 

ఈ జాబితాలో ఏడు స్థానాలను సౌత్ నటీమణులే దక్కించుకున్నారు. పాన్-ఇండియా సినిమాలతో సౌత్ హీరోయిన్లకు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను ఈ జాబితా చూపిస్తుంది. 

55
వెనుకబడ్డ బాలీవుడ్ హీరోయిన్లు 
Image Credit : X

వెనుకబడ్డ బాలీవుడ్ హీరోయిన్లు 

టాప్ 10 లో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లకు మాత్రమే చోటు దక్కింది. అలియా భట్ రెండవ స్థానం, దీపికా పదుకొణె 5వ స్థానం, కియారా అద్వానీ 9వ స్థానం దక్కించుకున్నారు. 10వ స్థానంలో సౌత్ హీరోయిన్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల నిలిచింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
సమంత రూత్ ప్రభు
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
జగదేక వీరుడు అతిలోక సుందరిని మించేలా ప్లాన్.. డిజాస్టర్ అయిన శోభన్ బాబు, బాలయ్య చిత్రం ఏంటో తెలుసా
Recommended image2
మంచు మనోజ్ లైఫ్ ని పవన్ కళ్యాణ్ ఎలా మార్చేశారో తెలుసా, ఒక్క మాటతో బ్లాక్ బస్టర్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved