మేకప్ లేకుండా మన హీరోయిన్లను చూశారా..?

First Published 30, Aug 2019, 10:08 AM IST

మనకి సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్.. ప్రతీ ఒక్కరికీ ఫేవరేట్ హీరో, హీరోయిన్స్ ఉంటారు. 

మనకి సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్.. ప్రతీ ఒక్కరికీ ఫేవరేట్ హీరో, హీరోయిన్స్ ఉంటారు. వెండితెరపై ఎంతో అందంగా వెలిగిపోయే మన హీరోయిన్లు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. తెరపై మేకప్ లేకుండా కనిపించని మన భామలు రియల్ లైఫ్ లో మేకప్ లేకుండా ఎలా ఉంటారో ఓ లుక్కేద్దాం!

తమన్నా - 29 ఏళ్ల ఈ బ్యూటీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. 'హ్యాపీ డేస్'తో మంచి హిట్ అందుకొని ఆ తరువాత కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ నటిగా తన సత్తా చాటింది. తమిళ, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా నటించింది. మేకప్ లేకుండా కూడా తమన్నా ఎంతో అందంగా ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు.

అసిన్ - మలయాళీ అయినప్పటికీ తెలుగు సినిమాల్లో కూడా నటించి గుర్తింపు పొందింది. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకొని వైవాహిక జీవితాన్ని గడుపుతోంది.

త్రిష - కొంతకాలం పాటు టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. 36 ఏళ్లు వచ్చినప్పటికీ అమ్మడి అందంలో ఎలాంటి మార్పులు రాలేదు. మేకప్ లేకపోయినా కూడా ఈ భామ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాజల్ అగర్వాల్ - రీసెంట్ గా మేకప్ లేకుండా కాజల్ పెట్టిన ఫోటోలు ఇంటర్నెట్ లో సెన్సేషన్ అయ్యాయి.

అమలాపాల్ - తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన ఈ భామకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో ఆమె షేర్ చేసిన వితౌట్ మేకప్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.

కీర్తి సురేష్ - కొన్నిరోజులుగా కీర్తి సురేష్ క్రేజ్ బాగా పెరిగిపోతుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. మేకప్ లేకుండా కీర్తి లుక్ షాక్ ఇస్తోంది. కంప్లీట్ గా మరో అమ్మాయిలా కనిపిస్తోంది.

తాప్సీపన్ను - మేకప్ లేకుండా తాప్సీ లుక్ అంత సర్ప్రైజింగ్ గా అయితే లేదు. తన నవ్వుతోనే అభిమానులు మెప్పిస్తూ క్రేజ్ తెచ్చుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ - రియల్ లైఫ్ లో రకుల్ చాలా సింపుల్ గా ఉంటుంది. టైం దొరికితే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టే ఈ బ్యూటీ మేకప్ లేకుండా కూడా అందంగానే కనిపిస్తోంది.

ఇలియానా - రియల్ లైఫ్ లో ఇలియానా చాలా క్యూట్ గా ఉంటుంది. ఆమెని మేకప్ లేకుండా చూసిన వారు ఇలియానా అలానే ఎంతో అందంగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

అనుష్క - ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అనుష్క మరింత అందంగా తయారైంది. మేకప్ లేకుండా కూడా ఎంతో అందంగా కనిపిస్తోందిప్పుడు.

శ్రియా శరన్ - అందం విషయంలో నేటి హీరోయిన్లకు పోటీ దిగుతోంది ఈ బ్యూటీ

సమంత

సమంత

రష్మిక

రష్మిక

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్

నయనతార

నయనతార

సాయి పల్లవి

సాయి పల్లవి

అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్

loader