ఈ హీరోయిన్లకు ఏ వయసులో వివాహం జరిగిందో తెలుసా!
సాధారణంగా సినీతారలు లేటుగా వివాహం చేసుకుంటుంటారు. కెరీర్ కు ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. అలాగని అందరు హీరోయిన్లు ఇదే మార్గాన్నే ఫాలో కాలేదు. యంగ్ ఏజ్ లో వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు. 35 ఏళ్ళు దాటిన తర్వాత వివాహం చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.
నజ్రియా : 20
భూమిక : 29
శ్రీదేవి విజయ్ కుమార్ : 23
రమ్య కృష్ణ : 33
సిమ్రాన్ : 27
షాలిని : 21
జ్యోతిక : 28
సమంత : 30
భావన : 32
స్నేహ :31
మీరా జాస్మిన్ : 32
సంఘవి : 38
అసిన్ : 31
జెనీలియా : 24
నమిత : 36
సమీరా రెడ్డి : 34
మీనా : 33