త్రిష హాట్ అండ్ క్యూట్.. 36లో కూడా తగ్గని అందాల పొగరు

First Published Sep 29, 2019, 5:15 PM IST

photos courtesy: instagram

సౌత్ లో ప్రస్తుతం ఎంత మంది హీరోయిన్స్ కొనసాగుతున్నా కూడా సీనియర్ హీరోయిన్ త్రిష రేంజ్ లో క్లిక్కవ్వలేదనే చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా బేబీ గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా బేబీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.