MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sonal Chauhan : స్విమ్మింగ్ పూల్ లో ‘సోనాల్ చౌహాన్’ అందాలు..

Sonal Chauhan : స్విమ్మింగ్ పూల్ లో ‘సోనాల్ చౌహాన్’ అందాలు..

మోడల్, సింగర్, యాక్టర్ గా  దూసుకెళ్తున్న ‘సోనాల్ చౌహాన్’ తన ఫ్యాన్స్ కు దిమ్మతిరిగిపోయే ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేసింది. అన్ని భాషల్లో తన గ్లామర్ తో పోటీ పడుతున్న ఈ భామ హాట్ ఫోజ్ లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 18 2022, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మోడల్ గా తన కేరీర్ ను స్టార్ చేసిన సోనాల్ చౌహాన్ 2005 బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ కంపోసర్, యాక్టర్ హిమేష్ రేష్మియా (Himesh Reshmiya)‘ఆప్ కా సరూర్’ మూవీలో తొలిసారిగా  స్క్రీన్ పై మెరిసింది.  అప్పటి నుంచి ఏదో సినిమాలో కనిపిస్తున్న ఈ భామా. సోషల్ మీడియాలో తన అభిమానులను తచూగా పలకరిస్తూ ఉంటోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే, తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు వేరీ హాట్ గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తన అందాలతో  స్విమ్మింగ్ ఫుల్ నిండా అందం ఆవహించిందని పలువురు కొనియాడాతున్నారు. 
 

36

కాగా, ఈ బ్యూటీ తన అందాలతో ఓ రిసార్ట్ స్విమ్మింగ్ ఫూల్ లో స్మిమ్ చేస్తుండగా దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు షేర్ చేసిన వీడియోలను చూసిన నెజినట్టు ఖుషీ అవుతున్నారు. ‘సో హాట్ సోనాల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

46

పింక్ కలర్ స్విమ్ సూట్ ధరించిన సోనాల్ మతిపోగొట్టే ఫోజులిచ్చింది. చుట్టూ వాటర్ మధ్యలో సోనాల్ ఈదుతూ వచ్చి తన కురులను సరిచేసుకుంటూ ఇచ్చిన స్టిల్స్ తో కుర్రాల దిమ్మతిరిగిపోతోంది. 
 

56

తెలుగు, హీందీ, తమిల్, కన్నడలో  సోనాల్ పలు చిత్రాల్లో నటించింది. ఆయా భాషల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది.  తెలుగులో వచ్చిన ‘రేయిన్ బో’ చిత్రంతో  సోనాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పూరీ డైరెక్టర్ గా హీందీలో తెరకెక్కిన అమితాబ్ బచ్చన్ ‘బుడ్డా హోగా థేరా బాప్’ మూవీలోనూ నటించింది. 
 

66

అంతేకాకుండా నందబాలక్రిష్ణ తో ఏకంగా రెండు సినిమాల్లో నటించి మెప్పిచింది. తొలుత ‘లేజెండ్’ ఆ తర్వాత ‘రూలర్’లో తన అభినయంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ బ్యూటీ.  ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్3 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ మూవీలోనూ కనిపించనుంది సోనాల్. ఈ మూవీ చిత్రీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 


 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved