MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • కాబోయే భర్తకు ఇన్ని కండీషన్సా? హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్.!

కాబోయే భర్తకు ఇన్ని కండీషన్సా? హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్.!

హీరోయిన్ సదా (Sadha) అటు వెండితెరపైనా.. ఇటు బుల్లితెరపైన సందడి చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ బ్యూటి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోగా.. తనకు కాబోయే భర్తపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.   

2 Min read
Sreeharsha Gopagani
Published : Aug 21 2022, 03:00 PM IST | Updated : Aug 21 2022, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

నార్త్ బ్యూటీ, హీరోయిన్ సదా కేరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభం అయ్యింది. తొలిచిత్రం ‘జయం’లో నటించిని సదా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను సంపాదించుకుంది. సినిమా సూపర్ హిట్ తో నిలవడంతో పాటు సదా నటనకు తెలుగు  ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే ఉంది. 
 

26
Asianet Image

కొన్నేండ్లుగా సదా చిత్రాలు సరిగా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.  ‘జయం’తో  తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైన నటి సదా ఆ తర్వాత ‘అపరిచితుడు’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రెండు చిత్రాలు సదా కేరీర్ ల్ బిగ్గేస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత ఈ బ్యూటీ తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఆఫర్లు అందుకుంటోంది.

36
Asianet Image

అటు సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపైనా సదా టెలివిజన్ ప్రేక్షకులను అలరించింది.  ‘ఢీ’డాన్స్ షో ద్వారా ఆడియెన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అటు యూట్యూబ్ లోనూ తన మార్క్ చూపిస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ మరింత మంది అభిమానులను అలరించనుంది. 

46
Asianet Image

‘హాలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది సదా. ఈ సిరీస్ ‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు సదా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూయర్ తన పెళ్లిపై ప్రశ్నలు సంధించారు. ఇందుకు సదా షాకింగ్ గా ఆన్సర్ ఇచ్చింది. 

56
Asianet Image

ఇప్పటికే నాలుగు పదుల వయస్సుకు దగ్గరకు వస్తున్నా సదా ఇంకా పెళ్లి చేసుకోని విషయం తెలిసిందే. అయితే తన యూట్యూబ్ ఛానెల్ లోనూ చాలా మంది ఆమెను పెళ్లి గురించి అడిగారు. ప్రస్తుతం మళ్లీ అదే ప్రశ్న ఎదురవడంతో సదా క్రేజీగా బదులిచ్చింది. తనను చేసుకోబోయే వాడు ఎలాగుండాలో కొన్ని కండీషన్స్ ను తెలియజేసింది. 
 

66
Asianet Image

తనకు కాబోయే భర్త పూర్తిగా శాకాహారి అయ్యి ఉండాలంట.. కోటీశ్వరుడు కాకపోయినా ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడకూడదని తెలిపింది. తాను పెళ్లి తర్వాత మరొకరిపై ఆధారపడటం నచ్చదని చెప్పుకొచ్చింది ప్రస్తుతం సదా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన సదా ప్రస్తుతం ముంబైలోనే ఉంటోంది. తను శాకాహారి. నటనతోపాటు ప్రమాదంలో ఉన్న జంతువులను కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తుంటుంది.
 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved