MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆరెంజ్ శారీలో చిలిపి చిరునవ్వుతో హోమ్లీ బ్యూటీ స్నేహ..క్లోజప్ లుక్ లో అదరహో అనిపిస్తున్న అందం

ఆరెంజ్ శారీలో చిలిపి చిరునవ్వుతో హోమ్లీ బ్యూటీ స్నేహ..క్లోజప్ లుక్ లో అదరహో అనిపిస్తున్న అందం

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 12 2022, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. 

27

ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

37

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

47

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

57

సాధారణంగా స్నేహ సాంప్రదాయ వస్త్రధారణలో, చీరకట్టులో అందంగా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం తనకు తిరుగులేదని స్నేహ సోషల్ మీడియా వేదికగా నిరూపిస్తోంది. 

67

తాజాగా స్నేహ తన స్ట్రెంత్ అయిన చీరకట్టులో మెస్మరైజ్ చేసే ఫోజులు ఇచ్చింది. ఆరెంజ్ శారీలో టాప్ టూ బాటమ్ అందమే అన్నట్లుగా స్నేహ విజువల్ ట్రీట్ ఇస్తోంది. 

 

77

స్నేహ ఈ శారీలో చిలిపి చిరునవ్వుతో సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇప్పటికి చెరగని అందంతో స్నేహ ఆకట్టుకుంటోంది. అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Release: బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్, ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి కార్తీక్ ఆర్యన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
Recommended image2
Amala Paul: విజయ్ డైరెక్టర్‌తో ప్రేమ.. మూడేళ్లకే విడాకులు.. ఎవరీ హీరోయిన్?
Recommended image3
Sudharshan: ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాపై కమెడియన్ సెటైర్లు..ఆమె యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అంటూ యాంకర్ పై జోకులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved