భారీగా లాభాలను అందించిన చిన్న సినిమాలు

First Published 3, Mar 2019, 4:11 PM

టాలీవుడ్ లో ప్రతి ఏడాది ఎదో ఒక సినిమా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వస్తున్నాయి. గతంలో చిన్న సినిమాలు ప్లాప్ అయితే రిస్క్ తో కూడుకున్న పని కానీ ఎప్పుదు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవవుతున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన చిన్న సినిమాలు ఏ స్థాయిలో లాభాలను అందిచాయో తెలుసుకుందాం పదండి. 

టాక్సీ వాలా: బడ్జెట్  4 కోట్లు........ షేర్స్ - 20 కోట్లు

ఆర్ఎక్స్ 100: బడ్జెట్ 2 కోట్లు....... 10 కోట్ల షేర్స్

అర్జున్ రెడ్డి: బడ్జెట్ 6 కోట్లు....... 24 కోట్ల షేర్స్

అమీ తుమీ: బడ్జెట్ 3 కోట్లు...... షేర్స్ 10 కోట్లు

పెళ్లి చూపులు: బడ్జెట్ 2 కోట్లు ... షేర్స్ 17 కోట్లు

క్షణం: బడ్జెట్ 1 కోటి.. 5.5 కోట్ల షేర్స్

బిచ్చగాడు: ఈ కోలీవుడ్ సినిమాను 50 లక్షల రేటుకు లక్ష్మణ్ అనే బయ్యర్ కొనుక్కొని మొత్తంగా ప్రమోషన్స్ అన్ని కలుపుకొని 1 కోటి 50 లక్షల పెట్టుబడిపెట్టి రిలీజ్ చేయగా సినిమా 14 కోట్ల లాభాలను అందించింది.

ఎక్స్ ప్రెస్ రాజా: బడ్జెట్ 7 కోట్లు.... షేర్స్ 28 కోట్లు

సుప్రీమ్: బడ్జెట్ 12 నుంచి 15 కోట్లు (అంచనా).. 40+ కోట్ల షేర్స్ '

జెంటిల్ మెన్: 15 కోట్ల బడ్జెట్.. 28 కోట్ల షేర్స్

ఎక్కడికి పోతావు చిన్నవాడా: 7 కోట్ల లోపే సినిమాకు క్రాచు అయ్యిందని సమాచారం. కానీ సినిమా డబుల్ ప్రాఫిట్ ను అందించినట్లు తెలుస్తోంది.

చిత్రం సినిమా కూడా అప్పట్లో పెట్టిన పెట్టుబడికంటే త్రిబుల్ ప్రాఫిట్స్ అందించింది.

హ్యాపీడేస్ కూడా మంచి లాభాలను అందించిన చిన్న చిత్రం. అయితే సినిమాను దిల్ రాజు విడుదలచేసుకొగా పెట్టిన పెట్టుబడి దర్శకులు శేఖర్ కమ్ముల వెనక్కి తెచ్చుకోగలిగారు.