MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిలుక పచ్చ డ్రెస్‌లో జబర్దస్త్ యాంకర్‌ కిర్రాక్‌ పోజులు.. గ్లామర్‌ ట్రీట్‌ చూస్తే పండగే

చిలుక పచ్చ డ్రెస్‌లో జబర్దస్త్ యాంకర్‌ కిర్రాక్‌ పోజులు.. గ్లామర్‌ ట్రీట్‌ చూస్తే పండగే

జబర్దస్త్ యాంకర్‌ సిరి హనుమంత్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోట్‌ షూట్‌ చేస్తూ నెటిజన్లకి కావాల్సిన విందుని వడ్డిస్తుంది. ఆమె గ్లామర్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌ మొత్తాన్ని తనవైపు ఆకర్షిస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 13 2024, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సిరి హన్మంతు జబర్దస్త్ షోకి యాంకర్‌గా మారిన తర్వాత ఆమె రేంజ్‌ మరింతగా పెరిగిపోయింది. సోషల్‌ మీడియాలో హాట్‌ కేక్‌లా మారిపోయింది. నెమ్మదిగా యాంకర్‌గా మెప్పిస్తుంది సిరి హన్మంతు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అదే సమయంలో ఆమె ప్రతి వారం ఫోటో షూట్‌ చేస్తూ నెటిజన్లకి, తన అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం సిరి హన్మంతు చిలుక పచ్చ కలర్‌ గౌనులో మెరిసిపోయింది. 
 

39

గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది సిరి హన్మంతు. ఆమె కాస్త థైస్‌ ట్రీట్‌ ఇస్తూ కెమెరాకి పోజులిచ్చింది. చూపులతోనే చంపేస్తా అనే రేంజ్‌లో ఆమె లుక్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. మత్తెక్కిస్తున్నాయి. 
 

49

అనసూయ జబర్దస్త్ మానేసిన తర్వాత సౌమ్య రావు యాంకర్‌గా వచ్చింది. అటు ఇటుగా ఏడాదికిపైగానే సౌమ్యరావు యాంకర్‌గా చేసింది. ఇటీవలే ఆమె ఈ షో నుంచి తప్పుకుంది. ఆమెని తప్పించినట్టు సమాచారం. 
 

59

సౌమ్య రావు స్థానంలో బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి హనుమంత్‌ని తీసుకున్నారు. ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో పెద్దగా క్రేజ్‌ లేదు. సౌమ్యరావుని తప్పించడంతో చాలా మంది ఫీలయ్యారు. షోని చూడటం లేదనే కామెంట్లు కూడా వచ్చాయి. 
 

69

ప్రారంభంలో సిరి హనుమంత్‌కి నెగటివ్‌ రియాక్షనే వచ్చింది. కానీ నెమ్మదిగా ఆమెకి ఆదరణ దక్కుతుంది. సిరికి అభిమానులు ఏర్పడుతున్నారు.ఆమెని అభిమానించే సంఖ్య పెరుగుతుంది. నెమ్మదిగా గ్లామర్‌ సైడ్‌ సిరి ఓపెన్‌ కావడంతో నెటిజన్ల ఫాలోయింగ్‌ కూడా పెరుగుతుంది. 
 

79

ఇక యూట్యూబ్‌ ద్వారా పాపులర్‌ అయ్యింది సిరి. సినిమా, సీరియల్స్ లోనూ మెరిసింది. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ 5లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో రచ్చ రచ్చ చేసింది. టాప్‌ 5కి చేరింది. అదే సమయంలో కొంత షణ్ముఖ్‌ వివాదంలోనూ భాగమైంది. 
 

89

షో నుంచి బయటకు వచ్చాక దానికి దూరంగా ఉంది. తనవంతుగా అవకాశాల వేటలో మునిగిపోయింది. ఈ క్రమంలో ఆమె ఇటీవల `జవాన్‌`లో భాగమైంది. పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి మెప్పించింది.
 

99

దీంతో ఊహించని క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా ఓ వైపు సినిమాల వేట సాగుతూనే ఉంది. మరోవైపు యాంకర్‌గానూ రాణిస్తూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: మొగుడికి హ్యాండిచ్చి.. మరిదితో ఎఫైర్, నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున క్రైమ్ థ్రిల్లర్
Recommended image2
Trisha Krishnan: త్రిషకు హనీ అని ముద్దు పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ ఆమెను ఏమని పిలుస్తారంటే?
Recommended image3
Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved