MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పెళ్లి ఆలోచలేదు, అప్పుడే ఏదో అయ్యింది... మా ప్రేమ అలా మొదలైంది!

పెళ్లి ఆలోచలేదు, అప్పుడే ఏదో అయ్యింది... మా ప్రేమ అలా మొదలైంది!

ఈ మధ్య కాలంలో సింగర్ సునీత-రామ్ వీరపనేనిల వివాహం, టాలీవుడ్ లో అతిపెద్ద హాట్ టాపిక్ అని చెప్పాలి. సునీత లేటు వయసులో రెండో పెళ్ళికి సిద్ధం కావడం కొందరికి ఆశ్చర్యం, మరికొందరికి ఆనందం కలిగించింది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 13 2021, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
పెళ్ళీడుకొచ్చిన ఇద్దరు పిల్లలున్న సునీత రెండో వివాహం చేసుకోవడమేమిటని, కొందరు పెదవి విరిచారు. విమర్శలను పట్టించుకోని సునీత, తన మరియు పిల్లల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని వివరణ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
ఏది ఏమైనా పెళ్లి బంధంతో రామ్-సునీత ఒక్కటయ్యారు. వీరి పెళ్లి జరిగి నెలరోజు గడిచిపోగా హ్యాపీ కపుల్ గా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

311
అసలు రామ్, సునీతల ప్రేమ బంధం ఎలా మొదలైంది, అది పెళ్లికి ఎలా దారితీసింది వంటి విషయాలు తెలుసుకోవాలని ఆమె అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

411
ఈ ప్రశ్నలకు తాజా ఇంటర్వ్యూలో రామ్-సునీత సమాధానాలు చెప్పారు. స్టార్ యాంకర్ సుమ వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

511
మొదటగా సునీతను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడు కలిగిందని రామ్ ని అడుగగా... ఎప్పటి నుండో ఆమె వాయిస్ కి నేను ఫ్యాన్ అని రామ్ తెలిపారు.

611
చిన్న పరిచయంతో మొదలైన వీరి స్నేహం ఫోన్ సంభాషణలతో మరో స్థాయికి చేరినట్లు రామ్-సునీత తెలియజేశారు.

711
రామ్ ఫోన్ లో ఇంకేటి చెప్పు... అని అడుగుతుంటే.. తనకు ఏమి చెప్పాలో అర్థం అయ్యేది కాదని సునీత సిగ్గుపడుతూ చెప్పారు.

811
అంతకు ముందు పెళ్లి ఆలోచన లేదని, ఈ లాక్ డౌన్ లోనే ఏదో అయ్యింది. అప్పుడే రామ్ ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సునీత తెలియజేశారు.

911
ఇక సుమ.. మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందని రామ్ ని అడుగగా... ఇప్పటికీ పెళ్లి చేసుకున్న భావన కలగలేదని జోక్ చేయగా.. సునీత కొంటెగా రామ్ భుజముపై తట్టింది.

1011
ఇంటర్వ్యూలో రామ్ రొమాంటిక్ గా సునీతకు రోజా పువ్వు అందించగా...అది తీసుకుంటూ ఆమె ఐ లవ్ యూ చెప్పారు. రామ్ సునీతను కిస్ చేయడం జరిగింది .

1111
పెళ్లి వేడుకతో పాటు అనేక ఆసక్తికర విషయాలను ఆ ఇంటర్వ్యూ ప్రోమోలో పొందుపరిచారు. మొత్తం విశేషాలు తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved