MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాల్దీవ్స్ వెకేషన్ లో సింగర్ సునీత, రామ్... యువ జంటలు కూడా ఈర్ష్య పడతారేమో!

మాల్దీవ్స్ వెకేషన్ లో సింగర్ సునీత, రామ్... యువ జంటలు కూడా ఈర్ష్య పడతారేమో!

పెళ్లితో సింగర్ సునీత కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఆమె మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.   

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 15 2021, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అనేక విమర్శలు, వ్యతిరేకత ఎదురైనా... సునీత వెరవకుండా రెండో వివాహం చేసుకున్నారు. రామ్ సునీతల పెళ్లి వెనుక ప్రేమ కథ కూడా ఉందని తాజాగా బయటపడింది.

అనేక విమర్శలు, వ్యతిరేకత ఎదురైనా... సునీత వెరవకుండా రెండో వివాహం చేసుకున్నారు. రామ్-సునీతల పెళ్లి వెనుక ప్రేమ కథ కూడా ఉందని తాజాగా బయటపడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రామ్-సునీతలను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేయగా... తమ పరిచయం, ప్రేమ మరియు పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

37
సునీత, రామ్ ల పెళ్ళై నెలరోజులు దాటిపోగా.. విహారాలు, వినోదాలతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా రామ్ భార్య సునీతతో కలిసి మాల్దీవ్స్ వెళ్లారు.

47
ఈ కొత్త జంట వాలెంటైన్ డే సెలెబ్రేషన్స్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు. మాల్దీవ్స్ లో అందమైన సాగరతీరాలలో ఎంజాయ్ చేస్తున్నారు.

57
సునీత తన వెకేషన్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక బీచ్ వేర్ లో హాట్ అండ్ గ్లాసెస్ ధరించి భిన్నంగా కనిపించారు సునీత.

67
యువ జంటలు కూడా అసూయ పడేలా సునీత, రామ్ మాల్దీవ్స్ వెకేషన్ ఆస్వాదిస్తున్నారు. మొదటిభర్తతో విడాకుల తరువాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సునీత జీవితం ఈ పెళ్లితో గాడిన పడింది.

77
42ఏళ్ల సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి సింగర్ గా రాణిస్తుండగా, అబ్బాయి నటుడు కావాలనుకుంటున్నాడని సమాచారం.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved