MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • దటీజ్ సిల్క్ స్మిత, ఆమె దెబ్బకి స్టార్ హీరోయిన్ ని పక్కన పెట్టిన చిరంజీవి, ఏం జరిగిందో తెలుసా ?

దటీజ్ సిల్క్ స్మిత, ఆమె దెబ్బకి స్టార్ హీరోయిన్ ని పక్కన పెట్టిన చిరంజీవి, ఏం జరిగిందో తెలుసా ?

80, 90 దశకాల్లో సిల్క్ స్మితకి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న సిల్క్ స్మిత అప్పట్లో బోల్డ్ గా కనిపించేది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 26 2025, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Silk Smitha

Silk Smitha

80, 90 దశకాల్లో సిల్క్ స్మితకి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు సమానంగా క్రేజ్ తెచ్చుకున్న సిల్క్ స్మిత అప్పట్లో బోల్డ్ గా కనిపించేది. చాలా చిత్రాల్లో ఆమెని ప్రత్యేక పాత్రల కోసం, స్పెషల్ సాంగ్స్ కోసం దర్శకనిర్మాతలు తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో ఆమె డేట్లు కూడా దొరకడం కష్టంగా మారే పరిస్థితి ఉండేది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో దక్కిన సూపర్ హిట్ చిత్రాల్లో ఛాలెంజ్ ఒకటి. ఈ చిత్రంలో సుహాసిని, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. కీలక పాత్రలో సిల్క్ స్మిత కూడా నటించింది. సిల్క్ స్మిత, సుహాసిని విషయంలో ఆసక్తికర సంఘటన జరిగిందట. చిరంజీవి, సిల్క్ స్మిత మధ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు దర్శకుడు కోదండ రామిరెడ్డి ప్లాన్ చేశారు. కానీ స్మిత బిజీగా ఉండడం వల్ల హాజరు కాలేదు. 

34
remembering silk smitha at her 28th death anniversary

remembering silk smitha at her 28th death anniversary

కొన్ని రోజుల తర్వాత తాను షూటింగ్ కి హాజరవుతానని స్మిత సడెన్ గా నిర్మాతలకు తెలియజేసింది. అదే రోజు చిరంజీవికి, సుహాసిని మధ్య సన్నివేశాల చిత్రీకరణ ఉంది, దీనితో నిర్మాతలకు ఏం చేయాలో అర్థం కాలేదు. చిరంజీవితో కలసి చర్చించి సుహాసిని సన్నివేశాల చిత్రీకరణని క్యాన్సిల్ చేశారట. ఆ రోజు షూటింగ్ కి రావద్దని సుహాసినికి చెప్పారట. 

44
Suhasini

Suhasini

తనకంటే అడల్ట్ రోల్స్ చేసే నటికి చిరంజీవి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో సుహాసిని జీర్ణించుకోలేకపోయింది. సిల్క్ స్మిత షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని రోజులు సుహాసిని షూటింగ్ కి హాజరు కాకుండా డుమ్మా కొట్టిందట. తనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే సుహాసిని అలా రివేంజ్ తీర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved