ఈ చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టండి చూద్దాం..

First Published 9, Oct 2020, 11:27 AM

బాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ తాజాగా తన చిన్ననాటి ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

గబ్బర్ సింగ్ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిన శృతిహాసన్ ఆ తరువాత అనేక హిట్స్ ఇచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ.

ప్రపంచ నాయకుడు కమల్ హాసన్ కూతురిగా తెరంగేట్రం చేసిన శృతి హాసన్ వ్యక్తిగత కారణాల గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది.

ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించింది. తెలుగులో `క్రాక్`, `వకీల్ సాబ్` వంటి సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి రెగ్యులర్‌గా అప్‌డేట్‌లు ఇస్తోంది.

తాజాగా తన చిన్ననాటి ఫొటోలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది శృతి. 1993లో తీసిన తన చిన్నప్పటి ఫొటోను అభిమానులతో పంచుకుంది.

అలాగే స్కూల్‌లో తన స్నేహితులతో కలిసి తీసుకున్న ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. తను చదివిన అబాకస్ స్కూల్ అనుభవాలను నెమరువేసుకుంది. అలాగే ఫొటోలో తనతోపాటు ఉన్న ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.

loader