ప్రియుడికి శృతి హాసన్‌ బర్త్ డే విషెస్‌..బయటపడ్డ సీక్రెట్‌ లవ్‌ స్టోరీ..

First Published Mar 31, 2021, 5:40 PM IST

శృతి హాసన్‌ డూడుల్‌ ఆర్టిస్టు శాంతను హజారికాతో ప్రేమలో ఉన్నట్టు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ విషయం మరోసారి బయటపడింది. శాంతను బర్త్ డే సందర్భంగా వీరి సీక్రెట్‌ లవ్‌ స్టోరీ బయటపెట్టింది శృతి హాసన్‌. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.