MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అల్ట్రా స్టైలిష్ లుక్ లో లేడీ బాస్ లా... కోటు ప్యాంటు లో హీటెక్కించిన శృతి!

అల్ట్రా స్టైలిష్ లుక్ లో లేడీ బాస్ లా... కోటు ప్యాంటు లో హీటెక్కించిన శృతి!

ఉన్నట్టుండి శృతి హాసన్ కెరీర్ ఊపందుకుంది. ఆమె ఏకంగా ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.   

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 15 2021, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
గోదావరి ఖనిలో జరిగిన మొదటి షెడ్యూల్ నందు శృతి హాసన్ పాల్గొనడం జరిగింది. కనీస అవకాశాలు లేక అల్లాడిన శృతి హసన్ కి ప్రభాస్ మూవీలో ఆఫర్ రావడం అంటే మాములు విషయం కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శృతి హాసన్, మరలా బిజీ అవుతున్నారు. ఇక నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లో కూడా శృతి నటిస్తున్నారు.

37
పిట్టకథలు పేరుతో తెరకెక్కిన యాంథాలజీ సిరీస్లో శృతి హాసన్ నటించారు. ఈ సిరీస్ లో శృతి హాసన్ బోల్డ్ రోల్ చేయడమే కాకుండా.. లిప్ కిస్సులతో రెచ్చిపోయింది.

47
ఇక పవన్ కి జంటగా మూడోసారి వకీల్ సాబ్ మూవీలో శృతి హాసన్ నటించారు. సమ్మర్ కానుకగా వకీల్ సాబ్ విడుదల కానుంది.

57
అలాగే శృతి హాసన్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి జంటగా ఓ మూవీ చేస్తున్నారు. లాభం అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.

67
మరోవైపు సోషల్ మీడియా పోస్టులతో హీటుపుట్టిస్తుంది శృతి హాసన్. తాజాగా బ్లాక్ కోట్ అండ్ ఫాంట్.. లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టారు.

77
శ్రుతి హాసన్ స్టైలిష్ అవతార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. శృతి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved