- Home
- Entertainment
- వైబ్రెంట్ లుక్‌లో పొగలు రేపుతున్న శ్రియా.. పర్పులర్ కలర్ డ్రెస్‌లో క్లీవేజ్ అందాలతో రచ్చ.. చూస్తే మంటలే
వైబ్రెంట్ లుక్‌లో పొగలు రేపుతున్న శ్రియా.. పర్పులర్ కలర్ డ్రెస్‌లో క్లీవేజ్ అందాలతో రచ్చ.. చూస్తే మంటలే
హాట్ హీరోయిన్ శ్రియా నెటిజన్లపై అందాల వర్షం కురిపిస్తుంది. ఇటీవల ఆమె పంచుకునే నయా ఫోటో షూట్ పిక్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. తాజాగా వాటిని మించి ఘాటు రేపుతుంది శ్రియా.

టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన శ్రియా ఇటీవల సక్సెస్ జోరులో ఉంది. దీంతో గ్లామర్‌కి గేట్లు ఎత్తేస్తుంది. వరుసగా ఫోటో షూట్లతో అందాల విందు చేస్తుంది. తాజాగా వైబ్రంట్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. పర్పుల్ కలర్ డ్రెస్‌లో దాని వైబ్రంట్ షేడ్ పోజులుతో మంటలు పుట్టిస్తుంది.
శ్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు సెగలు రేపుతున్నాయి. పొగలు పుట్టిస్తున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతూ నానా రచ్చ చేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ నయా లుక్‌లో మెరిసింది శ్రియా. క్లీవేజ్ అందాలతో మైమరపింప చేస్తుంది.
ఈ నయా లుక్‌లో యమ హాట్‌గా ఉంది శ్రియా. సెక్సీ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ముఖ్యంగా ఆమె కిల్లింగ్ లుక్స్ మతిపోగొడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. శ్రియా ఉన్నట్టుందీ ఈ నయా లుక్‌లో కనువిందు చేస్తుండటంతో ఫ్యాన్స్ షేర్ చేస్తూ రచ్చ లేపుతున్నారు.
శ్రియా ఇటీవల `దృశ్యం2`తో బంపర్ హిట్ ని అందుకుంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ హిందీ చిత్రం గతేడాది చివర్లో విడుదలై రెండు వందల కోట్లకుపైగాకలెక్షన్లని రాబట్టాయి. బాలీవుడ్‌లో గతేడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
మరోవైపు ప్రస్తుతం కన్నడలో `కబ్జా` అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, హిందీలో `మ్యూజిక్ స్కూల్` అనే మూవీ చేస్తుంది. అయితే `దృశ్యం 2` తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది శ్రియా. దీంతో ఈ బ్యూటీకి బడా హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నట్టు సమాచారం.
అందుకే శ్రియా జోరు పెంచింది. గ్లామర్‌కి గేట్లు ఎత్తేస్తుంది. బౌండరీలు బ్రేక్ చేసేలా హాట్ షో చేస్తూ మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్‌లో అందాల దుమారమే అని చాటి చెబుతుంది. మరోవైపు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెటిజన్లని అలరిస్తుందీ సెక్సీ బ్యూటీ.