పబ్లిక్ లో శ్రియా పచ్చి రొమాన్స్... ఛీ అదేం ఫోజంటూ తింటుకుంటున్న నెటిజెన్స్!

First Published Mar 3, 2021, 2:00 PM IST

హీరోయిన్ శ్రియా శరణ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలను చూసి నెటిజెన్స్ తిట్టుకుంటున్నారు. పబ్లిక్ లో ఆమె అసభ్యకరమైన ఫోజులలో రొమాన్స్ చేయడమే దీనికి కారణం. శ్రియా లేటెస్ట్ ఫోటోలు ఒకింత వల్గర్ గా అనిపించాయి.