బాబోయ్.. బోల్డ్ అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రియా శరణ్.. నెవర్ బిఫోర్.. అరాచకం అంతే!
సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ అందాల ఆరబోతతో మతులు పోగొడుతోంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మరింతగా రెచ్చిపోయి పరువాలను ప్రదర్శిస్తోంది. తాజాగా శ్రియా స్టన్నింగ్ ఫోజులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది.
స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. వరుసగా హిట్ చిత్రాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింత గ్లామరస్ గా కనువిందు చేస్తోంది.
తాజాగా శ్రియా చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. సీనియర్ హీరోయిన్ హాట్ హాట్ అందాల ఆరబోతకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అప్పటి నుంచి నెట్టింట దుమ్ములేపోతోంది.
పైగా హిందీలో విడుదలైదన ‘దృశ్యం 2’ కూడా రీసెంట్ గా విడుదలైన బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతో మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఇలా వరుస చిత్రాలతో సక్సెస్ అందుకుంటున్న శ్రియా శరణ్ సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది.
అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో ఘాటు అందాలను ప్రదర్శించింది. కేరీర్ ప్రారంభం నుంచే నాజూగ్గా మెరుస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులకు ఆకట్టుకుటోంది.
తాజాగా శ్రియా పంచుకున్న ఫొటోలు నెట్టింట కుదిపేస్తున్నాయి. బెడ్ పై, టేబుల్ పై శ్రియా ఇచ్చిన హాట్ ఫోజులకు చిత్తైపోతున్నారు. ఎద అందాలను విందు చేస్తూ.. క్లీవేజ్ షోతో నానా రచ్చ చేసింది. థండర్ థైస్ చూపిస్తూ నెటిజన్ల గుండెల్లో అలజడి రేపింది.
అప్పటికే మతులు పోగొట్టే అందాన్ని సొంతం చేసుకున్న శ్రియా.. హాట్ పోజులతో కుర్రకారను రెచ్చగొడుతోంది. కసి చూపులతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందాల రచ్చతో ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాలుగు పదుల వయస్సుకు చేరుకున్నా.. శ్రియా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. పెళ్లై.. ఆడబిడ్డకు జన్మనిచ్చినా ఫిట్ నెస్ లో ఎలాంటి మార్పులు లేకుండా చూసుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ చేస్తోంది. వణికించే చలిలోనూ వేడి పుట్టేలా ఫొటోషూట్లు చేస్తోంది.
తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రియా శరణ్ అటు ఫ్యామిలీ లైఫ్ ను సరిగ్గానే లీడ్ చేస్తోంది. భర్త ఆండ్రీ, కూతురుతో టూర్లకు వెళ్తూ సందడి చేస్తోంది. రీసెంట్ గా భర్తకు బహిరంగంగానే లిప్ లాక్ చేయడం పట్ల ట్రోలింగ్ కు గురైంది. దీనిపైనా శ్రియా ట్రోలర్స్ గట్టిగానే బదులిచ్చింది.