MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పలచని బట్టలతో బెడ్ పై శ్రీయ విధ్వంసం.. 40 ప్లస్ లో సీనియర్ బ్యూటీ తెగింపు, అక్కడ డ్రెస్ ఉన్నా లేనట్లే 

పలచని బట్టలతో బెడ్ పై శ్రీయ విధ్వంసం.. 40 ప్లస్ లో సీనియర్ బ్యూటీ తెగింపు, అక్కడ డ్రెస్ ఉన్నా లేనట్లే 

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 30 2023, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. 

29

ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

39

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

49

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

59

అయితే తాజాగా శ్రీయ శరన్ మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. 40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి సాటి రారు అని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది. 

69

అందుకే శ్రీయని సెక్సీ చూపుల సుందరి అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. ఆమె నటించిన చిత్రాల్లో వాలు చూపు ఉన్న సన్నివేశాలు రొమాంటిక్ గా ఉంటాయి. 

79

తాజాగా శ్రీయ యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది. ఏకంగా బెడ్ రూమ్ లో బెడ్ పై ఘాటైన ఫోజులకు తెరలేపింది. పలచని బట్టల్లో శ్రీయ బెడ్ రూమ్ లో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. 

89

మత్తు కళ్ళతో క్లోజప్ గా శ్రీయ అందాలు చూపిస్తుంటే కుర్రకారు పండగ చేసుకుంటున్నారు. ఇంత అందం కోసం శ్రీయ ఏం తింటోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పలచని బట్టల్లో శ్రీయ సొగసుపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. థైస్ వద్ద ఆమె పలచని వస్త్రం కప్పుకుని ఉంది. కానీ థైస్ డీప్ గా కనిపిస్తున్నాయి. అక్కడ బట్టలు ఉన్నా లేనట్లే అని నెటిజన్లు చిలిపిగా కామెంట్స్ పెడుతున్నారు. 

99

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవి తల్లి అంజనాదేవి కి ఫేవరెట్ సీరియల్ హీరో ఎవరో తెలుసా? ఎందుకంత అభిమానం..
Recommended image2
అల్లు అర్జున్‌ నెక్ట్స్ భారీ సినిమాల లైనప్‌.. రూ. 2600 కోట్ల బడ్జెట్‌, ఇదెక్కడి మాస్
Recommended image3
Rajinikanth: యూత్ కు సూపర్ స్టార్ సీరియస్ వార్నింగ్.. జీవితం నరకం చేసుకోవద్దన్న రజినీకాంత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved