పొట్టి దుస్తుల్లో హోయలు పోతూ, మరోసారి ఊపేస్తానంటోన్న శ్రియా.. ఆ ఘాటు ఫోటోలు అందుకేనా?

First Published Jun 8, 2021, 5:44 PM IST

శ్రియా శరణ్‌ మరోసారి ఊపేస్తానంటోంది. పొట్టి దుస్తుల్లో అందాలు చూపిస్తూ రీ ఎంట్రీకి రెడీ అనే సిగ్నల్‌ ఇచ్చింది. వరుసగా ఘాటెక్కించే ఫోటోలు పంచుకునేది అందుకేనా? ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.