MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ హీరోయిన్ కొత్త లుక్ అదిరిందిగా.. క్రేజీ ఫోటోస్ వైరల్

ప్రభాస్ హీరోయిన్ కొత్త లుక్ అదిరిందిగా.. క్రేజీ ఫోటోస్ వైరల్

ముంబైలో షూటింగ్‌లో శ్రద్ధ కపూర్ కొత్త హెయిర్ స్టైల్, క్యాజువల్ లుక్‌తో అదరగొట్టింది. ఓపెన్ కర్లీ హెయిర్, జీన్స్‌తో క్యూట్‌గా కనిపించింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 19 2025, 09:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shraddha Kapoor

Shraddha Kapoor

ముంబైలో షూటింగ్‌లో శ్రద్ధ కొత్త లుక్‌తో కనిపించింది.శ్రద్ధా కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
శ్రద్ధ కొత్త హెయిర్ స్టైల్

శ్రద్ధ కొత్త హెయిర్ స్టైల్

శ్రద్ధ కపూర్ కొత్త హెయిర్ స్టైల్, గాగుల్స్‌తో అదరగొట్టింది.గత ఏడాది శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ 2 చిత్రం 600 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. 

37
శ్రద్ధ క్యాజువల్ లుక్

శ్రద్ధ క్యాజువల్ లుక్

హాఫ్ టీషర్ట్, జీన్స్‌తో శ్రద్ధ క్యాజువల్ లుక్‌లో కనిపించింది.శ్రద్దా కపూర్ ప్రస్తుతం కొన్ని సౌత్ చిత్రాల్లో కూడా నటించే అవకాశం ఉంది. 

 

47
శ్రద్ధ ఫొటోలు వైరల్

శ్రద్ధ ఫొటోలు వైరల్

శ్రద్ధ కపూర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శ్రద్ధా కపూర్ ఇప్పటికే తెలుగులో ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించింది. 

 

57
స్త్రీ 2 బాక్సాఫీస్ హిట్

స్త్రీ 2 బాక్సాఫీస్ హిట్

శ్రద్ధ నటించిన 'స్త్రీ 2' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. 

సాహో హిట్ అయి ఉంటే శ్రద్దా కపూర్ పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేది. 

 

67
స్త్రీ 3 త్వరలో

స్త్రీ 3 త్వరలో

'స్త్రీ' సిరీస్‌లో మూడో భాగం కూడా రానుంది. శ్రద్దా కపూర్ లేటెస్ట్ గ్లామర్ లుక్ యువతని ఆకట్టుకుంటోంది. 

77
శ్రద్ధ తదుపరి సినిమా

శ్రద్ధ తదుపరి సినిమా

శ్రద్ధ త్వరలో 'స్త్రీ 3' షూటింగ్‌లో పాల్గొననుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ కుమార్తె శ్రద్దా కపూర్. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved