MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ సిట్టింగ్ పొజిషన్ లో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా దాస్.. టైట్ ఫిట్ లో చూపించాల్సినవన్నీ చూపించిందిగా.!

హాట్ సిట్టింగ్ పొజిషన్ లో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా దాస్.. టైట్ ఫిట్ లో చూపించాల్సినవన్నీ చూపించిందిగా.!

గ్లామర్ షోలో రెచ్చిపోతోంది హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das). అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో పరువాలను చూపిస్తూ మెంటల్ ఎక్కిస్తోంది. లేటెస్ట్ గా ఈ గ్లామర్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 23 2022, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి శ్రద్ధా దాస్ గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కుర్రాళ్ల పల్స్ పట్టిన ఈ బ్యూటీ అందాల విందుతో నెట్టింట మంటలు రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో పరువాలను చూపిస్తూ కుర్రకారుకు మెంటల్ ఎక్కిస్తోంది. తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ ఫొటోల్లో శ్రద్ధా దాస్ సెక్సీ లుక్ ను సొంతం  చేసుకుంది.  స్లీవ్ లెస్ బాడీకాన్ టైట్ ఫిట్ లో సైడ్ యాంగిల్లో మతిపోగొట్టింది. కుర్రాళ్ల నాడీ పట్టుకున్న ఈ బ్యూటీ వారికి కావాల్సినవన్నీ ఇచ్చేసింది. లేత గులాబీ రంగు అవుట్ ఫిట్ లో మతిపోగొట్టింది. ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కించింది. మత్తు చూపులతో కవ్విస్తోంది.

36

పాపులర్ డాన్స్ షో ‘ఢీ14 డాన్స్ ఐకాన్’(Dhee 14) లేటెస్ట్ ఎపిసోడ్  కోసం ఇంత హాట్ గా రెడీ అయ్యింది. నెటిజన్లు గ్లామర్ బ్యూటీ అందాలకు ఫిదా అవుతున్నారు. థండ్ థైస్ చూపిస్తూ సిట్టింగ్ పొజిషనల్ లో సెగలు పుట్టిస్తుండటంతో చూపు తిప్పుకోలేకపోతున్నారు.  ఫొటోల్లోనే ఇలా ఉందంటే.. ఇక స్టేజీపైన అందాల ఆరబోతే అంటూ క్రేజీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. 
 

46

నార్త్ బ్యూటీ శ్రద్ధా దాస్ టాలీవుడ్ తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఈ భామా తొలుత అల్లరి నరేష్ సరసన ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ లో నటించింది.  2008లో విడుదలైన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యంది. అప్పటి నుంచి ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. 

56

‘ఆర్య 2’, ‘డార్లింగ్’,‘నాగవల్లి’, ‘గుంటూరు టాకీస్’,‘డిక్టేటర్’,‘గరుడ వేగ’లో నూ ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి మెప్పించింది. విభిన్న కథలను ఎంచుకుంటూ ఇప్పుడూ తన అభిమానులను అలరిస్తోంది. ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. 
 
 

66

కరోనా పరిస్థితులతో ఈ బ్యూటీ నటించిన రెండు చిత్రాలు ‘నిరీక్షణ’,‘అర్థం’ చిత్రాలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం చిత్రాల తుది దశ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో శ్రద్ధా దాస్ కూడా పాల్గొంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Horror Films: టాలీవుడ్ లో దుమ్ములేపిన టాప్ 5 హారర్ మూవీస్..కష్టాల్లో ఉన్న హీరోకి అదిరిపోయే కంబ్యాక్
Recommended image2
Save The Tigers 3 Review: సేవ్‌ ది టైగర్స్ 3 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. టైగర్స్ నవ్వించడంలో సక్సెస్‌ అయ్యారా?
Recommended image3
Mahesh-Pawan: ఒకే పాత్రతో రెండు సినిమాలు చేసిన మహేష్.. పవన్ ఒక్కసారి చేస్తే బ్లాక్ బస్టర్ అనుకున్నారు కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved