MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shraddha Das : బ్లాక్ శారీలో శ్రద్ధా దాస్ నెలవంక నడుము.. పుట్టు మచ్చలాంటి అందం చూశారో..!

Shraddha Das : బ్లాక్ శారీలో శ్రద్ధా దాస్ నెలవంక నడుము.. పుట్టు మచ్చలాంటి అందం చూశారో..!

చీరకట్టులో హీరోయిన్ శ్రద్ధా దాస్ Shraddha Das మంత్రముగ్ధులను చేసింది. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్న ఫొటోలతో మెస్మరైజ్ చేసింది.  

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Feb 02 2024, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. వరుస పోస్టులతో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శ్రద్ధా దాస్ నెట్టింట అడుగుపెడితే మాత్రం తన గ్లామర్ మెరుపులతో ఫ్యాన్ కు గ్లామర్ ఫీస్ట్ అనే చెప్పాలి. సంప్రదాయ లుక్ లో మెరిసినా అందాల ప్రదర్శనతో మతులు చెడగొడుతుంటుంది. 

36

తన ఫొటోషూట్లకు ఫ్యాన్సే కాదు.. నెటిజన్లు కూడా వేచి చూస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ నయా లుక్ లో మెరిసిన క్షణాల్లోనే ఆ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తుంటారు. లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

46

తాజాగా  ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్లాక్ శారీలో పద్ధతిగా మెరిసినా గ్లామర్ విందుతో మైమరిపించింది. చీరకట్టులో నడుము అందాలను ప్రదర్శిస్తూ కట్టిపడేసింది. అందాల ధాటితో చూపుతిప్పుకోకుండా చేసింది. 

56

చీరలో యంగ్ బ్యూటీ అందంగా మెరియడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. శ్రద్ధా ఫొటోలను లైక్స్ తో వైరల్ గా మారుస్తున్నారు. 

66

‘ఢీ’ షోతో చివరిగా బుల్లితెరపై అలరించింది.  రీసెంట్ హిందీలో ఓ సిరీస్ తోనూ ఆకట్టుకుంది. ఇక ఈ బ్యూటీ నటించిన ‘అర్ధం’, ‘నిరీక్షణ’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. 

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అదొక్కటే
Recommended image2
Krrish 4 Update: రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్న హృతిక్ రోషన్, ఇదెక్కడి అరాచకం బాబోయ్
Recommended image3
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved