ఒక్క టీవీ షో... వీళ్ల జాతకమే మార్చేసింది!

First Published 5, Sep 2019, 12:04 PM IST

ఒక టీవీ షో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్లాలంటే షో కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్స్ కూడా చాలా ముఖ్యం. 

ఒక టీవీ షో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్లాలంటే షో కాన్సెప్ట్ తో  పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్స్ కూడా చాలా ముఖ్యం. కేవలం  టీవీ షోలు చేస్తూ స్టార్స్ అయిన యాంకర్ ఉన్నారంటే మామూలు విషయం  కాదు. ఇప్పుడు యాంకర్ ఎన్ని షోలు చేసినా కూడా వాళ్లకంటూ ప్రత్యేకమైన  పేరుని స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన షో అంటూ ఒకటి ఉంటుంది. సో అలా  మన యాంకర్ ని అమాంతం స్టార్స్ ని చేసిన వాళ్ల బ్రాండ్ మార్క్  షోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

ఝాన్సీ - ''టాక్ ఆఫ్ ది టౌన్'' షోతో ఝాన్సీ బాగా పాపులర్ అయింది. ఆ  తరువాత తన కో యాంకర్ జోగినాయుడుని పెళ్లి చేసుకొని అతడి నుండి  విడిపోయి తన పిల్లలతో కాలం గడుపుతోంది.

ఝాన్సీ - ''టాక్ ఆఫ్ ది టౌన్'' షోతో ఝాన్సీ బాగా పాపులర్ అయింది. ఆ తరువాత తన కో యాంకర్ జోగినాయుడుని పెళ్లి చేసుకొని అతడి నుండి విడిపోయి తన పిల్లలతో కాలం గడుపుతోంది.

ఉదయభాను - హార్లిక్స్ హృదయాంజలి

ఉదయభాను - హార్లిక్స్ హృదయాంజలి

శిల్పా చక్రవర్తి - ఫన్ డే అవార్డ్స్

శిల్పా చక్రవర్తి - ఫన్ డే అవార్డ్స్

ఓంకార్ - ఆట సిరీస్

ఓంకార్ - ఆట సిరీస్

ప్రదీప్ - గడసరి అత్త సొగసరి కోడలు

ప్రదీప్ - గడసరి అత్త సొగసరి కోడలు

రవి - సంథింగ్ స్పెషల్

రవి - సంథింగ్ స్పెషల్

లాస్య - సంథింగ్ స్పెషల్

లాస్య - సంథింగ్ స్పెషల్

అనసూయ భరద్వాజ్ - జబర్దస్త్

అనసూయ భరద్వాజ్ - జబర్దస్త్

రష్మి గౌతం - జబర్దస్త్

రష్మి గౌతం - జబర్దస్త్

బిత్తిరి సత్తి - తీన్మార్ వార్తలు

బిత్తిరి సత్తి - తీన్మార్ వార్తలు

శ్రీముఖి - పటాస్

శ్రీముఖి - పటాస్

సుడిగాలి సుధీర్ - పటాస్, ఢీ

సుడిగాలి సుధీర్ - పటాస్, ఢీ

loader