- Home
- Entertainment
- వర్ష నగ్నంగా తిరుగుతుందా, అతడి మాటలకు ఇమ్మానుయేల్ మైండ్ బ్లాక్.. పచ్చిగా అలాంటి కామెంట్స్
వర్ష నగ్నంగా తిరుగుతుందా, అతడి మాటలకు ఇమ్మానుయేల్ మైండ్ బ్లాక్.. పచ్చిగా అలాంటి కామెంట్స్
బుల్లితెరపై నవ్వులు పండించే జబర్దస్త్ కామెడీ షో రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. నవ్వించాలనే ఉద్దేశంతో కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్యకరమైన చేష్టలు ఎక్కువవుతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బుల్లితెరపై నవ్వులు పండించే జబర్దస్త్ కామెడీ షో రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. నవ్వించాలనే ఉద్దేశంతో కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్యకరమైన చేష్టలు ఎక్కువవుతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే నవ్వులు పండించాలనే ఉద్దేశంతో విచిత్రమైన ఫీట్లు చేస్తున్నారు.
ఫైమా, పొట్టి నరేష్, ఇమ్మాన్యుయేల్, బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ లాంటి కమెడియన్లు నవ్వులు పూయించే విధంగా స్కిట్ లు చేస్తున్నారు. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో కూడా కమెడియన్లు డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు.
Jabardasth Varsha
వర్ష, ఇమ్మాన్యుయేల్, మరో కమెడియన్ కలసి చేసిన స్కిట్ లో ఈ విధంగా బూతు డైలాగులు పేల్చారు. ఈ స్కిట్ లో ఇమ్మాన్యూల్.. వర్షని తన ఫ్రెండ్ కి పరిచయం చేస్తాడు. రేయ్ నీ ఫస్ట్ లవ్ రా.. వర్ష.. ఇద్దరూ స్కూల్ లో చదువుకున్నారు కదా అని అంటాడు. నేను పిచ్చోడిని అయిపోయా నువ్వు కూడా పిచ్చి దానివి అయిపోయావు ఏంటి అని అడుగుతాడు. ఎందుకు అని అంటే.. నాకు ఒంటి మీద బట్టలు లేవు.. నువ్వు కూడా బట్టలు విప్పేసి వచ్చావేంటి అని అడుగుతాడు.
మనిద్దరం స్కూల్ గదిలో ఒంటరిగా తలుపులు మూసేసి ఉన్నాం కాదా అని అంటాడు. వర్షని తలుపులు మూసేసి ఏం చేసావురా అని ఇమ్మాన్యుయేల్ అడిగితే.. ఏమో నాకు గుర్తు లేదు అని అంటాడు.
ఇక పొట్టి నరేష్, ఫైమా మధ్య కూడా రొమాంటిక్ స్కిట్ నడిచింది. స్నానం చేసి వస్తా అని బాత్రూం కి వెళ్ళింది. బాత్రూమ్ కి వెళ్లి టవల్ అని నరేష్ ని అడుగుతుంది. నరేష్ టవల్ తీసుకునివెళ్ళగా అతడిని కూడానా బాత్రూం లోకి లాగేస్తుంది.
రోహిణి, ఆటో రాంప్రసాద్ మధ్య కూడా ఇలాంటి రొమాంటిక్ కామెడీ సీన్లే నడిచాయి. నేను స్నానానికి వెళుతున్నా.. నువ్వు కూడా నాతో పాటు రా అని రాంప్రసాద్ రోహిణిని పిలిచాడు. ప్రోమో మొత్తం బూతు చేష్టలు, డబుల్ మీనింగ్ డైలాగులతో సాగింది. ఈ ఎపిసోడ్ ని జనవరి 19న టెలికాస్ట్ చేయనున్నారు.