- Home
- Entertainment
- కొంగు జరిపి పరువాల ఎత్తులు చూపించిన శివాత్మిక.. స్లీవ్‌లెస్ బ్లౌజ్, పింక్ శారీలో కైపెక్కించే పోజులు..
కొంగు జరిపి పరువాల ఎత్తులు చూపించిన శివాత్మిక.. స్లీవ్‌లెస్ బ్లౌజ్, పింక్ శారీలో కైపెక్కించే పోజులు..
తెలుగు హీరోయిన్, స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ కెరీర్ ప్రారంభంలోనే నటిగా నిరూపించుకుంటుంది. అంతా గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కానీ నటనతో అందరి చూపు తనవైపు తిప్పుకుంటుందీ భామ.

హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక నటించింది నాలుగు సినిమాలే. అయినా తనకంటూ ఓ సెపరేట్ గుర్తింపుని, పాపులారిటీని తెచ్చుకుంది శివాత్మిక. సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. వెండితెరపై నటనతో, సోషల్ మీడియాలో అందాలతో అలరిస్తుంది. రెండు రకాల ట్రీట్‌లిస్తూ అలరిస్తుంది. తనకి అభిమానులుగా మార్చుకుంటుంది.
శివాత్మిక రాజశేఖర్ డస్కీ అందాలతో అలరిస్తుంది. ఆమె నేచురల్‌గా బ్యూటీని చూపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. మేకప్ లేకుండా డేర్ చేస్తూ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. నెటిజన్లని ఆకట్టుకుంటుంది. నేచురల్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ భామ నేచురల్ యాక్టింగ్ పరంగానూ గుర్తింపు తెచ్చుకుంటుంది. అందంతో అలరిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ చీరలో హోయలు పోయింది. పింక్ శారీలో మంత్రముగ్దుల్ని చేస్తుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో కత్తిలాంటి పోజులిచ్చింది శివాత్మిక. పరువాల ఎత్తులు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. అదే సమయంలో కొంగు జరిపి నడుము చూపిస్తూ మరింత ఆకట్టుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.
అయితే ఇదంత తన నెక్ట్స్ సినిమా కోసం కావడం విశేషం. చివరగా `రంగమార్తాండ` చిత్రంలో నటించింది శివాత్మిక. ఇందులో ఆమె నటనకు అద్భుతమైన స్పందన లభించింది. చాలా మంది ఆమె నటన గురించి మాట్లాడారు. చాలా బాగా చేసిందన్నారు. అంతటి ప్రశంసలు అనంతరం కొంత గ్యాప్ తీసుకుంది శివాత్మిక. ఇప్పుడు కొత్త సినిమాని ప్రారంభించుకుంది. అయితే ఇది తమిళ మూవీ కావడం విశేషం.
`విక్రమ్` ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో శివాత్మిక హీరోయిన్‌గా చేస్తుంది. నేడు చెన్నైలో ఈ మూవీ ప్రారంభమైంది. దీనికి విశాల్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. జెమ్‌బ్రియో ఈ సినిమాని నిర్మిస్తుంది. సుధా సుకుమార్ నిర్మాత. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. కాలివెంకట్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తుంది.
ఇక శివాత్మిక.. నాలుగేళ్ల క్రితం `దొరసాని` చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆనంద్ దేవరకొండతో కలిసి నటించి మెప్పించింది. అందరు డెబ్యూ చేసిన చిత్రమిది. కమర్షియల్‌గా ఆడలేదు కానీ, క్రిటికల్‌గా మెప్పించింది. ఆ తర్వాత తమిళంలో రెండు సినిమాలు చేసింది శివాత్మిక, తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. `పంచతంత్రం`లో కాసేపు మెరిసింది. ఇక `రంగమార్తాండ`లో రాఘవరావు కూతురుగా మెప్పించింది.
ఇలా చాలా సెలక్టీవ్‌గా సినిమాల చేస్తుంది. వెండితెరపై గ్లామర్‌కి దూరంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియాలోనే తన హాట్ ట్రీట్ ఇస్తానని చెబుతుంది. నెటిజన్లకి కావాల్సిన అందాల ట్రీట్ ఇస్తూ, తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. వ్యక్తిగతంతో తాను ఎంతో సాటిస్పై అవుతుందీ శివాత్మిక రాజశేఖర్.