- Home
- Entertainment
- బిగువైన టాప్ అందాలతో బ్లాక్ అండ్ వైట్‌లో శివాత్మిక దుమారం..విరహ వేదనతో కుర్రాళ్లకి హాట్ ట్రీట్
బిగువైన టాప్ అందాలతో బ్లాక్ అండ్ వైట్‌లో శివాత్మిక దుమారం..విరహ వేదనతో కుర్రాళ్లకి హాట్ ట్రీట్
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ కి సోషల్ మీడియాలో ఉన్నఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఏ స్టార్ హీరోయిన్ కి కూడా ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉండదంటే అతిశయోక్తి కాదు. నెటిజన్ల ఫల్స్ తెలుసుకుంది శివాత్మిక.
- FB
- TW
- Linkdin
Follow Us

shivathmika rajashekar
హీరో రాజశేఖర్ ముద్దుల తనయ శివాత్మిక(Shivathmika Rajashekar) సోషల్ మీడియాలో నిత్యం బిజీగా ఉంది. చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలను వారితో పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఓ రకంగా శివాత్మికకి నెటిజన్ల ఫల్స్ తెలుసుకుందని చెప్పొచ్చు. వారికి కావాల్సినవి ఇస్తూ తన వైపు తప్పికుంటుంది. తన వెంటపడేలా చేసుకుంటుంది. కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటుంది.
shivathmika rajashekar
తాజాగా శివాత్మిక నెట్టింట మరింత ఉక్కపోత పెంచుతుంది. అయితే ఇది నెక్ట్స్ లెవల్ అనేలా ఉండటం విశేషం. బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఫోటోని షేర్ చేసింది. చాలీ చాలని వైట్ షర్ట్ మరీ పొట్టిదైన షాట్‌లో అందాల విందుకి తెరలేపింది శివాత్మిక. అసలైన అందాలకు బ్లాక్ అండ్ వైట్ లేయర్ ఇచ్చేసి దాచేసుకుంది. కవ్వింపులకు తెరలేపింది.
shivathmika rajashekar
బిగువైన టాప్ అందాలతో, కనిపించీ కనిపించని నడుము సోయగాలతో కవ్విస్తుంది. మరోవైపు విరహాలు పోతూ టెంప్ట్ చేస్తుంది శివాత్మిక. చూడబోతే శివాత్మిక నయా పోజులు నెవర్ బిఫోర్ అనేలా ఉండటం విశేషం. శివాత్మిక ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు నెటిజనలు.
shivathmika rajashekar
ఇప్పటి వరకు శివాత్మిక ఆడియెన్స్ ని అలరించింది ఒక్క సినిమాతోనే. కానీ ఆమెకి ఉన్న క్రేజ్ ఓ పది సినిమాల అంతటి స్థాయి కావడం విశేషం. అందుకు కారణం సోషల్ మీడియాలో తొలి చిత్రం `దొరసాని` చిత్రంతో డీసెంట్ హిట్‌ని సొంతం చేసుకుంది శివాత్మిక. ఈ ఒక్క సినిమాతోనే మంచి పేరుతెచ్చుకుంది.
shivathmika rajashekar
దానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకర్షిస్తుంది. డీ గ్లామర్ లుక్‌లోనూ కనిపిస్తూ సహజమైన అందాలను ఆవిష్కరిస్తుంది. ఎలాంటి భయం లేకుండా డేర్‌గా మేకప్ లేకుండా ఫోటోలు పంచుకుంటూ నిజాయితీని చాటుకుంటుంది. అందుకే ఈ అమ్మడి నిజాయితీకే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శివాత్మికకి ఈ రేంజ్ ఫాలోయింగ్ రావడానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.
ఇక ప్రస్తుతం శివాత్మిక నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో రెండు చిత్రాలున్నాయి. తమిళంలో రెండు చిత్రాలున్నాయి. తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రాన్ని `ఆకాశం` పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తూ తమ ఆనందాన్ని యూనిట్ తోపాటు శివాత్మిక పంచుకుంది.
శివాత్మిక `ఆకాశం`తోపాటు మరో తమిళ సినిమా చేస్తుంది.ఇక తెలుగులో `పంచతంత్రం` సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ`లోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే శివాత్మికకి ఈషారెబ్బా మంచి ఫ్రెండ్. తన అక్క శివానీ, ఈషాతో కలిసి శివాత్మిక చేసే రచ్చ అంతా ఇంతా కాదు.